← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్రయీమయుడు trayīmayuḍu

Original — తెలుగు

సర్వ వేద వేద్యః.

(వేదములన్నింటిచేతను తెలియబడువాడు. వేదమంతటిలోను నున్న విషయము తానే అయినవాడు).

Transliteration

sarva vēda vēdyaḥ.

(vēdamulanniṃṭicētanu teliyabaḍuvāḍu. vēdamaṃtaṭilōnu nunna viṣayamu tānē ayinavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.