← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్రయోగుణాః trayōguṇāḥ

Original — తెలుగు

సాత్విక, రాజస, తామస లక్షణాని త్రయో గుణాని.

(సాత్వికము, రాజసము, తామసము అను లక్షణములు గల మూడు గుణములు) (సత్వము, రజస్సు, తమస్సు అనునవి త్రిగుణములు).

Transliteration

sātvika, rājasa, tāmasa lakṣaṇāni trayō guṇāni.

(sātvikamu, rājasamu, tāmasamu anu lakṣaṇamulu gala mūḍu guṇamulu) (satvamu, rajassu, tamassu anunavi triguṇamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.