(మూడు పదులు పరిమాణముగా గలవారు, ఎల్లపుడు ముప్పది సంవత్సరముల వయస్సుగలవారుగా నుండువారు).
తిస్రో దశాః అవస్థాః బాల్య కౌమార యవ్వనాని, జన్మసత్తా వృద్ధయోవా, యేషాం తే త్రిదశాః దేవాః, యద్వా, త్రిర్దశ పరిమాణం వయో యేషా మితివా.(బాల్య, కౌమార యవ్వనులు, లేక, జన్మ సత్తా వార్ధక్యములు అను మూడు దశలు, లేక, అవస్థలుకలవారు త్రిదశులు, దేవతలు; లేక - మూడు దశలు - ముప్పది - సంవత్సరములు వయస్సు గలవారు).
త్రుతీయా తారుణ్య రూపా దశా అస్తి యేషాంతే త్రిదశాః, దేవాః.(మూడవ దశ అయిన యవ్వనము కలిగినవారు).
(mūḍu padulu parimāṇamugā galavāru, ellapuḍu muppadi saṃvatsaramula vayassugalavārugā nuṃḍuvāru).
tisrō daśāḥ avasthāḥ bālya kaumāra yavvanāni, janmasattā vṛddhayōvā, yēṣāṃ tē tridaśāḥ dēvāḥ, yadvā, trirdaśa parimāṇaṃ vayō yēṣā mitivā.(bālya, kaumāra yavvanulu, lēka, janma sattā vārdhakyamulu anu mūḍu daśalu, lēka, avasthalukalavāru tridaśulu, dēvatalu; lēka - mūḍu daśalu - muppadi - saṃvatsaramulu vayassu galavāru).
trutīyā tāruṇya rūpā daśā asti yēṣāṃtē tridaśāḥ, dēvāḥ.(mūḍava daśa ayina yavvanamu kaliginavāru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.