← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్రిగుణాతీతుడు triguṇātītuḍu

Original — తెలుగు

సత్వాదిగుణముల నతిక్రమించినవాడు - సత్వాదిగుణముల ప్రభావము తనపై లేనివాడు - వాటికంటె ముందునుండి ఉన్నవాడు.

Transliteration

satvādiguṇamula natikramiṃcinavāḍu - satvādiguṇamula prabhāvamu tanapai lēnivāḍu - vāṭikaṃṭe muṃdunuṃḍi unnavāḍu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.