← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్రిగుణ్యం triguṇyaṃ

Original — తెలుగు
  1. త్రిగుణ సంబంధినీ. (సత్వ రజస్తమోగుణములకు సంబంధించినది).

  2. త్రిగుణముల సమా హారము.

  3. సత్వరజస్తమములను త్రిగుణములకార్యము - కామనామూలకమగు సంసారము.

Transliteration
  1. triguṇa saṃbaṃdhinī. (satva rajastamōguṇamulaku saṃbaṃdhiṃcinadi).

  2. triguṇamula samā hāramu.

  3. satvarajastamamulanu triguṇamulakāryamu - kāmanāmūlakamagu saṃsāramu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.