← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్రిజగత్ trijagat

Original — తెలుగు

త్రయాణాం జగతాం సమాహారః త్రిజగత్.

(స్వర్గ మర్త్య పాతాళములు అను మూడు జగత్తుల సమూహము. ఈ మూడు జగత్తులే - లోకములే -పదునాలుగు జగత్తులు - ఊర్ధ్వలోకములు 6 - భూమికిపైనున్న లోకములు, - భూలోకము, భూలోకమునకు క్రిందనున్న అధోలోకములు 7 కలిసి పదునాలుగు లోకములు) (చూడుము :చతుర్దశ భువనములు).

Transliteration

trayāṇāṃ jagatāṃ samāhāraḥ trijagat.

(svarga martya pātāḷamulu anu mūḍu jagattula samūhamu. ī mūḍu jagattulē - lōkamulē -padunālugu jagattulu - ūrdhvalōkamulu 6 - bhūmikipainunna lōkamulu, - bhūlōkamu, bhūlōkamunaku kriṃdanunna adhōlōkamulu 7 kalisi padunālugu lōkamulu) (cūḍumu :caturdaśa bhuvanamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.