← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్రికరణశుద్ధి trikaraṇaśuddhi

Original — తెలుగు

మనోవాక్కాయముల పొత్తు - ఆ మూడు ఒకే మాదిరిగ నుండుట - మనసులో ఉన్న అభిప్రాయమే మాటలచే చెప్పుడు - దానినే శరీరముచే - శరీరావయవములచే చేయుట.

“తను హృద్భాషల సఖ్యమున్ -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - - - )

Transliteration

manōvākkāyamula pottu - ā mūḍu okē mādiriga nuṃḍuṭa - manasulō unna abhiprāyamē māṭalacē ceppuḍu - dāninē śarīramucē - śarīrāvayavamulacē cēyuṭa.

“tanu hṛdbhāṣala sakhyamun -” (śrīmadāṃdhramahābhāgavatamu - - - )

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.