← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్రికూటం trikūṭaṃ

Original — తెలుగు

తిస్రో నాడ్యః యత్రైక్యం భజంతి తత్త్రికూటం, భ్రూమధ్యం.

(మూడునాడులు ఎక్కడ కలియునో అది త్రికూటము - కనుబొమల పధ్య ప్రదేశము -).

(గంగ యమునలను పేర్లుగల ఇడా, పింగళా నాడులున్నూ, సరస్వతి అను పేరుగల సుషుమ్నానాడియు న్నూ భ్రూమధ్యమునకలియుచున్నవి. ఇవికలియు స్థానమునకు త్రికూటమనియు త్రివణీసంగమమనియు పేరు). (శృంగాటకము)

Transliteration

tisrō nāḍyaḥ yatraikyaṃ bhajaṃti tattrikūṭaṃ, bhrūmadhyaṃ.

(mūḍunāḍulu ekkaḍa kaliyunō adi trikūṭamu - kanubomala padhya pradēśamu -).

(gaṃga yamunalanu pērlugala iḍā, piṃgaḷā nāḍulunnū, sarasvati anu pērugala suṣumnānāḍiyu nnū bhrūmadhyamunakaliyucunnavi. ivikaliyu sthānamunaku trikūṭamaniyu trivaṇīsaṃgamamaniyu pēru). (śṛṃgāṭakamu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.