← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్రిలింగదేశము triliṃgadēśamu

Original — తెలుగు

శ్రీశైల, ద్రాక్షారామ, కాళహస్తులు అను మూడు శివలింగస్థానములకు నడుమనున్న దేశము.

Transliteration

śrīśaila, drākṣārāma, kāḷahastulu anu mūḍu śivaliṃgasthānamulaku naḍumanunna dēśamu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.