← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్రిలోకత్మా trilōkatmā

Original — తెలుగు

“త్రయాణాం లోకానాం అంతర్యామితయా ఆత్మా ఇతి, త్రయోలోకాః ఆస్మాత్ పరమార్ధతః నభిద్యంతే. ఇతివా త్రిలోకాత్మా” (శ్రీశంకరః),.

(మూడులోకములకు అంతర్యామి స్వరూపమున ఆత్మగానున్నవాడు, లేక, మూడులోకములు యదార్ధముగా తనకంటె వేఱుగానివాడు).

Transliteration

“trayāṇāṃ lōkānāṃ aṃtaryāmitayā ātmā iti, trayōlōkāḥ āsmāt paramārdhataḥ nabhidyaṃtē. itivā trilōkātmā” (śrīśaṃkaraḥ),.

(mūḍulōkamulaku aṃtaryāmi svarūpamuna ātmagānunnavāḍu, lēka, mūḍulōkamulu yadārdhamugā tanakaṃṭe vēṟugānivāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.