← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్రిలోకేశః trilōkēśaḥ

Original — తెలుగు

త్రయోలోకాః తదాజ్ఞప్తాః స్వేషు స్వేషు కర్మసు ప్రవర్తతే ఇతి త్రిలోకేశః (శ్రీశంకరః).

(మూడులోకములున్నూ తనచేత ఆజ్ఞాపింపబడియే తమ తమ కార్యములందు పని చేయునట్లు చేయువాడు).

Transliteration

trayōlōkāḥ tadājñaptāḥ svēṣu svēṣu karmasu pravartatē iti trilōkēśaḥ (śrīśaṃkaraḥ).

(mūḍulōkamulunnū tanacēta ājñāpiṃpabaḍiyē tama tama kāryamulaṃdu pani cēyunaṭlu cēyuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.