“విద్యామదో, ధనమదః తధైవాచి జనోమదః |
ఏతే మదాః మదాం ధానాం, ఏత ఏవ సతాం దమాః |” ఇతి త్రయోమదాః
(విద్యామదము, ధనము కలిగియుండుటవలన కలుగు మదము, గొప్పకుటుంబములో పుట్టుట వలన కలుగుమదము అని మదములు మూడువిధములు. మదముచేత కన్ను గానక చరించువారి విషయములో ఇవి మదములు, సత్పురుషులకు ఇవియే దమములు).
“vidyāmadō, dhanamadaḥ tadhaivāci janōmadaḥ |
ētē madāḥ madāṃ dhānāṃ, ēta ēva satāṃ damāḥ |” iti trayōmadāḥ
(vidyāmadamu, dhanamu kaligiyuṃḍuṭavalana kalugu madamu, goppakuṭuṃbamulō puṭṭuṭa valana kalugumadamu ani madamulu mūḍuvidhamulu. madamucēta kannu gānaka cariṃcuvāri viṣayamulō ivi madamulu, satpuruṣulaku iviyē damamulu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.