← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్రిమార్గాంతరం trimārgāṃtaraṃ

Original — తెలుగు

మూడుమార్గముల మధ్యప్రదేశమైన కనుబొమలకు, నాసికకు మధ్యభాగము - “భ్రూమధ్యే నిగమాగమోజ్వలపదే చంద్రే త్రిమార్గాంతరే - -” (శ్రీరామకర్ణామృతం - 2 - 58)

Transliteration

mūḍumārgamula madhyapradēśamaina kanubomalaku, nāsikaku madhyabhāgamu - “bhrūmadhyē nigamāgamōjvalapadē caṃdrē trimārgāṃtarē - -” (śrīrāmakarṇāmṛtaṃ - 2 - 58)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.