ర్యుక్తః పరః పురుషః ఏకః ఇహాస్యధత్త ||
స్థిత్యాదయే హరి విరించి హరేతి సంజ్ఞాః |
శ్రేయాం సి తత్రఖలు తత్వతనోర్మృణాం స్యుః ||“. (శ్రీమద్భాగవతం - 1 - 2 - 23)
సొరిది జేయ ముకుంద పద్మజ శూలి సంజ్ఞల బ్రాకృత
స్ఫరిత సత్వ రజస్తమంబులబొందు, నందు శుభస్థితుల్
హరి చరాచరకోటికిచ్చుననంతము సత్వ నిరూఢుడై“. (శ్రీమదాంధ్రమహాభాగవతము -1 - 2 - 23)
నిరాకారుడైన పరబ్రహ్మ ప్రకృతితో కలిసి దాని గుణములైన సత్వరజస్తమములను మూడుగుణముల తోను రూపమును (ఆకారమును) బొంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులని చెప్పబడుచున్నాడు.
“క. విను మేము ముగురమయ్యును
ననుపమగతి దలప నేకమై యుండుము - - - “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 1 - 20)
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 7 - 207)
“భూతాహంకారం వల్ల జగత్కారణశరీరి అయి తమోగుణ యుక్తుండై జ్ఞానవికౄతితో గూడి ఆది శక్తి యుక్తుండై రుద్రుండనిపించుకొనును -”ఏక ఏవ రుద్రో నద్వితీయో యదస్తి ” అని శ్రుతి గలదు కనుక. మధ్యమోహం - అనెడి తేజసాహంకారమువల్ల జగత్సూక్ష్మశరీరుండై రజోగుణం వలన వర్తిలిన వికృతి భావంతో గూడి ఇచ్చా శక్తి యుక్తుండై హిరణ్యగర్భుండనిపించుకొనును - “హిరణ్యగర్భస్స వర్తితాగ్రే, భూతస్య జాతః,సతిరేక ఆసీత్” అని శ్రుతి పలుకుచున్నది. ’ఉత్తమోహం ” అనెడు వైకారికాహంకారము వలనన్నూ, సత్యగుణం వల్లనున్నూ, బ్రహ్మాండమనెడి స్థూలదేహుండై మోహనవికృతిభావంతో గూడి జ్ఞానశక్తుండై విరాట్పురుషుండై విష్ణుండనిపించుకొనును “.
“జ్ఞాన బలద్వం ద్వాత్ రూపం సాం కర్షణం హరేః |
ఐశ్వర్య వీర్య సం భేదాత్ రూపం ప్రద్యుమ్న ముచ్యతే |
శక్తి తేజస్సమాకర్షాత్ అనిరుద్ధ తనుర్హరేః ||?
“సంకర్షణ మూర్తే జ్ఞానబలౌ, ప్రద్యుమ్న మూర్తౌ ఐశ్వర్య వీర్యౌ, అనిరుద్ధ మూర్తే శక్తి తేజసీ ఇతి త్రిమూర్తయః, త్రిగుణ యగళేన భాంతి. అసౌవ్యవస్థా ఆవిష్కృతివశాత్ - ఉపాసక సౌకర్యాయ గుణ యుగళం. ఏకమేవ తత్తన్మూర్తౌ ఆవిష్కర్తవ్యం ఇతి సంకల్ప వశాత్ ఇత్యర్ధః”
(భగవంతునియొక్క షడ్గుణైశ్వర్యములలో రెండేసిగుణములు కలిసి ఒక్కొక్క మూర్తి అయినవి. జ్ఞానబలములు సంకర్షణరూపము అయినవి, ఐశ్వర్య వీర్యములు కలిసి ప్రద్యుమ్నరూపము (ప్రద్యుమ్నవ్యూహము) అయినది. శక్తి తేజస్సులు కలిసి అనిరుద్ధ రూపము అయినది. వాశుదేవుడు ఒకడే అయినప్పటికీ ఉపాసన చేయుటకు వీలుగానుండుటకు రెండేసి శక్తులు (గుణములు) ఒక్కొక్క రూపముగా ఆవిష్కరింపబడినవి. సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అను ఈ మూడురూపములు పరబ్రహ్మాయిన వాసుదేవునినుండి కలిగినవే. ఇవియే త్రిమూర్తులు).
ryuktaḥ paraḥ puruṣaḥ ēkaḥ ihāsyadhatta ||
sthityādayē hari viriṃci harēti saṃjñāḥ |
śrēyāṃ si tatrakhalu tatvatanōrmṛṇāṃ syuḥ ||“. (śrīmadbhāgavataṃ - 1 - 2 - 23)
soridi jēya mukuṃda padmaja śūli saṃjñala brākṛta
spharita satva rajastamaṃbulaboṃdu, naṃdu śubhasthitul
hari carācarakōṭikiccunanaṃtamu satva nirūḍhuḍai”. (śrīmadāṃdhramahābhāgavatamu -1 - 2 - 23)
nirākāruḍaina parabrahma prakṛtitō kalisi dāni guṇamulaina satvarajastamamulanu mūḍuguṇamula tōnu rūpamunu (ākāramunu) boṃdi brahma viṣṇu mahēśvarulani ceppabaḍucunnāḍu.
“ka. vinu mēmu muguramayyunu
nanupamagati dalapa nēkamai yuṃḍumu - - - “. (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 1 - 20)
(śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 7 - 207)
“bhūtāhaṃkāraṃ valla jagatkāraṇaśarīri ayi tamōguṇa yuktuṃḍai jñānavikṝtitō gūḍi ādi śakti yuktuṃḍai rudruṃḍanipiṃcukonunu -”ēka ēva rudrō nadvitīyō yadasti ” ani śruti galadu kanuka. madhyamōhaṃ - aneḍi tējasāhaṃkāramuvalla jagatsūkṣmaśarīruṃḍai rajōguṇaṃ valana vartilina vikṛti bhāvaṃtō gūḍi iccā śakti yuktuṃḍai hiraṇyagarbhuṃḍanipiṃcukonunu - “hiraṇyagarbhassa vartitāgrē, bhūtasya jātaḥ,satirēka āsīt” ani śruti palukucunnadi. ’uttamōhaṃ ” aneḍu vaikārikāhaṃkāramu valanannū, satyaguṇaṃ vallanunnū, brahmāṃḍamaneḍi sthūladēhuṃḍai mōhanavikṛtibhāvaṃtō gūḍi jñānaśaktuṃḍai virāṭpuruṣuṃḍai viṣṇuṃḍanipiṃcukonunu “.
“jñāna baladvaṃ dvāt rūpaṃ sāṃ karṣaṇaṃ harēḥ |
aiśvarya vīrya saṃ bhēdāt rūpaṃ pradyumna mucyatē |
śakti tējassamākarṣāt aniruddha tanurharēḥ ||?
“saṃkarṣaṇa mūrtē jñānabalau, pradyumna mūrtau aiśvarya vīryau, aniruddha mūrtē śakti tējasī iti trimūrtayaḥ, triguṇa yagaḷēna bhāṃti. asauvyavasthā āviṣkṛtivaśāt - upāsaka saukaryāya guṇa yugaḷaṃ. ēkamēva tattanmūrtau āviṣkartavyaṃ iti saṃkalpa vaśāt ityardhaḥ”
(bhagavaṃtuniyokka ṣaḍguṇaiśvaryamulalō reṃḍēsiguṇamulu kalisi okkokka mūrti ayinavi. jñānabalamulu saṃkarṣaṇarūpamu ayinavi, aiśvarya vīryamulu kalisi pradyumnarūpamu (pradyumnavyūhamu) ayinadi. śakti tējassulu kalisi aniruddha rūpamu ayinadi. vāśudēvuḍu okaḍē ayinappaṭikī upāsana cēyuṭaku vīlugānuṃḍuṭaku reṃḍēsi śaktulu (guṇamulu) okkokka rūpamugā āviṣkariṃpabaḍinavi. saṃkarṣaṇuḍu, pradyumnuḍu, aniruddhuḍu anu ī mūḍurūpamulu parabrahmāyina vāsudēvuninuṃḍi kaliginavē. iviyē trimūrtulu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.