← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్రిణాభః triṇābhaḥ

Original — తెలుగు

త్రయోలోకాః నాభౌ యస్య సః త్రిణాభః.

(స్వర్గ మర్త్య పాతాళములను మూడులోకములు నాభియందు గలవాడు, తననుండి పుట్టించువాడు).

Transliteration

trayōlōkāḥ nābhau yasya saḥ triṇābhaḥ.

(svarga martya pātāḷamulanu mūḍulōkamulu nābhiyaṃdu galavāḍu, tananuṃḍi puṭṭiṃcuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.