← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్రిణేమిః triṇēmiḥ

Original — తెలుగు

తిస్రో నేమయః ఇవ అవచ్ఛేదాః శీతోష్ణ వర్షకాలాః యస్య సంవత్సరాత్మకస్య కాలస్య సః.

(శీతాకాలము, ఏండాకాలము, వర్షకాలము అను మూడు నేములవలెనున్న సంవత్సరాత్మకుడైన కాలరూపుడు).

Transliteration

tisrō nēmayaḥ iva avacchēdāḥ śītōṣṇa varṣakālāḥ yasya saṃvatsarātmakasya kālasya saḥ.

(śītākālamu, ēṃḍākālamu, varṣakālamu anu mūḍu nēmulavalenunna saṃvatsarātmakuḍaina kālarūpuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.