← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్రినేత్రః trinētraḥ

Original — తెలుగు
  1. సోమార్కా గ్నయః నేత్రాః యస్య సః.

(చంద్రుడు, సూర్యుడు, అగ్ని మూడు నేత్రములుగా గలవాడు).

  1. త్రీణి ఇంద్రియః, మనో మాయా చ ఇతి నేత్రాణి, నేత్ర నదుపలబ్ద స్థానాని యస్య సః త్రినేత్రః.

(ఇంద్రియము, మనస్సు, మాయ అను మూడు నేత్రములు గలవాడు - నేత్రములవలె నుండువాడు).

Transliteration
  1. sōmārkā gnayaḥ nētrāḥ yasya saḥ.

(caṃdruḍu, sūryuḍu, agni mūḍu nētramulugā galavāḍu).

  1. trīṇi iṃdriyaḥ, manō māyā ca iti nētrāṇi, nētra nadupalabda sthānāni yasya saḥ trinētraḥ.

(iṃdriyamu, manassu, māya anu mūḍu nētramulu galavāḍu - nētramulavale nuṃḍuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.