← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్రిపాత్ tripāt

Original — తెలుగు
  1. త్రీణి నవనాని పాదాః యస్య సః - యజ్ఞమూర్తిః.

(మూడు యజ్ఞములు పాదములుగా గలవాడు - యజ్ఞమూర్తి).

  1. త్రయో బ్రహ్మాదయః పాదాః స్కంధాః యస్య సః - స్థిత్యుద్భవ ప్రశమ హేతువః, బ్రహ్మగి గిరీశశ్చ విష్ణుశ్చ త్రిపాద్భూత్వా యోవవృదే.

(సృష్టి స్థితి ప్రలయములకు కారకులగు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మూడుపాదములు గలవాడు).

Transliteration
  1. trīṇi navanāni pādāḥ yasya saḥ - yajñamūrtiḥ.

(mūḍu yajñamulu pādamulugā galavāḍu - yajñamūrti).

  1. trayō brahmādayaḥ pādāḥ skaṃdhāḥ yasya saḥ - sthityudbhava praśama hētuvaḥ, brahmagi girīśaśca viṣṇuśca tripādbhūtvā yōvavṛdē.

(sṛṣṭi sthiti pralayamulaku kārakulagu brahma viṣṇu mahēśvarulanu mūḍupādamulu galavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.