మూడు త్రోవలుగలది.
“యత్పా దాంబుజ సంభవా త్రిపథగా, భాగీరధీ, ముక్తిదా | - - || (శ్రీరామకర్ణామృతం - 3 -
(శ్రీమహావిష్ణువుయొక్క పాదపద్మములనుండి పుట్టి మూడు మార్గములుగా ప్రవహించునది అయిన భాగీరదీ నది - గంగానది).
ద్భవ నైర్మల్య జలంబు లుత్కలిక. బాతాళంబునం బారు భో
గవతీ నామము నందనర్చి ధరణిం గంగానదీరూపమై
దివిమందాకినియై జగత్రయము దీపించుగాదె, హరీ (శ్రీమదాంధ్రమహభగవతము - 10 - ఉ.భా - 663)
mūḍu trōvalugaladi.
“yatpā dāṃbuja saṃbhavā tripathagā, bhāgīradhī, muktidā | - - || (śrīrāmakarṇāmṛtaṃ - 3 -
(śrīmahāviṣṇuvuyokka pādapadmamulanuṃḍi puṭṭi mūḍu mārgamulugā pravahiṃcunadi ayina bhāgīradī nadi - gaṃgānadi).
dbhava nairmalya jalaṃbu lutkalika. bātāḷaṃbunaṃ bāru bhō
gavatī nāmamu naṃdanarci dharaṇiṃ gaṃgānadīrūpamai
divimaṃdākiniyai jagatrayamu dīpiṃcugāde, harī (śrīmadāṃdhramahabhagavatamu - 10 - u.bhā - 663)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.