← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్రిపుండ్రం tripuṃḍraṃ

Original — తెలుగు
  1. “అగ్నిరిత్యాదిభిర్మం త్రైః భస్మ సంసోధ్యసాదరం |

ధారణీయం లలాటదౌ త్రిపుండ్రం కేవలం ద్విజైః

- - - సంపాదనీయం యత్నేన శ్రౌతంచ భస్మ సదా ద్విజైః ||

- - - కర్తవ్యమపి యత్నేన బ్రహ్మణైః భస్మధారణం |

మధ్యాంగులిత్రయేణైవ స్వదక్షిణ కరస్యతు |

షడంగుళా యతం మానమపి చాధికమాసకం |

నేత్రయుగ్మ ప్రమాణేన ఫాలే దీప్త త్రిపుండకం |

కదాచిత్ భస్మ నాకుర్యాత్ సరుద్రో నాత్ర సంసయః |

అకారో అనామికా ప్రోక్తో, ఉకారో మధ్య మాంగుళిః |

మకారస్తర్జనీ తస్మా త్త్రిపుండం త్రిగుణాత్మకం ||”

(అగ్నిః అను మొదలగు మంత్రములతో భస్మమును శోధించి ద్విజులు లలాటమందు ధరించవలెను. ద్విజులు శ్రౌత భస్మముసంపాదించవలెను. శ్రౌతభస్మము దొరకనపుడు లౌకికభస్మమైనను ధరించవలెను - కుడిచేతి మధ్యమూడువేళ్ళతో ఆరు అంగుళముల పొడవున రెండు నేత్రముల పొడవున నుదురుమీద త్రిపుండ్రమును ధరించవలెను - అట్లు ధరించినవాడు రుద్రుడే యగును, సంసయములేదు. మూడు వేళ్ళలో మొదటిది ఓం కారములోని ‘అ’ కారము, మధ్యవేలు ‘ఉ’ కారము, మూడవది ‘మ’ కారము - అందుచేత త్రిపుండ్రము ఓం కారముగా ధరించలెను).

Transliteration
  1. “agnirityādibhirmaṃ traiḥ bhasma saṃsōdhyasādaraṃ |

dhāraṇīyaṃ lalāṭadau tripuṃḍraṃ kēvalaṃ dvijaiḥ

- - - saṃpādanīyaṃ yatnēna śrautaṃca bhasma sadā dvijaiḥ ||

- - - kartavyamapi yatnēna brahmaṇaiḥ bhasmadhāraṇaṃ |

madhyāṃgulitrayēṇaiva svadakṣiṇa karasyatu |

ṣaḍaṃguḷā yataṃ mānamapi cādhikamāsakaṃ |

nētrayugma pramāṇēna phālē dīpta tripuṃḍakaṃ |

kadācit bhasma nākuryāt sarudrō nātra saṃsayaḥ |

akārō anāmikā prōktō, ukārō madhya māṃguḷiḥ |

makārastarjanī tasmā ttripuṃḍaṃ triguṇātmakaṃ ||”

(agniḥ anu modalagu maṃtramulatō bhasmamunu śōdhiṃci dvijulu lalāṭamaṃdu dhariṃcavalenu. dvijulu śrauta bhasmamusaṃpādiṃcavalenu. śrautabhasmamu dorakanapuḍu laukikabhasmamainanu dhariṃcavalenu - kuḍicēti madhyamūḍuvēḷḷatō āru aṃguḷamula poḍavuna reṃḍu nētramula poḍavuna nudurumīda tripuṃḍramunu dhariṃcavalenu - aṭlu dhariṃcinavāḍu rudruḍē yagunu, saṃsayamulēdu. mūḍu vēḷḷalō modaṭidi ōṃ kāramulōni ‘a’ kāramu, madhyavēlu ‘u’ kāramu, mūḍavadi ‘ma’ kāramu - aṃducēta tripuṃḍramu ōṃ kāramugā dhariṃcalenu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.