(మూడు బిందురూపములైన పురములు గలది త్రిపురా).
మంత్రోపి త్ర్యక్షరః ప్రోక్తః తథా రూపత్రయం పునః |
త్రివిధా కుండలీ శక్తిః త్రిదేవానాంచ సృష్టయే |
సర్వ త్రాపి స్వయం యస్మాత్ తస్తాత్తు త్రిపురా మతా||“.
(దేవియొక్క మండలము మూడుకోణములుగలది. భూపురము త్రిరేఖలుగలది పురము. త్యక్షరమను - మూడు అక్షరములుగలది ఓంకారమంత్రము - అట్లే రూపములు మూడుకలది - (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు). కుండలినీ శక్తి మూడు విధములు - అన్నింటిలోను మూడువిధములుగనున్నది. అందుచేత త్రిపురా - మూడు పురములు గలది - మూడు పురములలో నుండునది).
(భూర్భువస్సువః - భూలోకము, భువర్లోకము, సవర్లోకము అను మూడులోకములు, స్వర్గలోకము, భూలోకము, పాతాళలోకము అను మూడులోకములు పురములుగా గలది; త్రికూటమునందు నివసించునది. అంతటను వ్యాపించియుండునది త్రిపురా).
(mūḍu biṃdurūpamulaina puramulu galadi tripurā).
maṃtrōpi tryakṣaraḥ prōktaḥ tathā rūpatrayaṃ punaḥ |
trividhā kuṃḍalī śaktiḥ tridēvānāṃca sṛṣṭayē |
sarva trāpi svayaṃ yasmāt tastāttu tripurā matā||“.
(dēviyokka maṃḍalamu mūḍukōṇamulugaladi. bhūpuramu trirēkhalugaladi puramu. tyakṣaramanu - mūḍu akṣaramulugaladi ōṃkāramaṃtramu - aṭlē rūpamulu mūḍukaladi - (brahma, viṣṇu, mahēśvarulu). kuṃḍalinī śakti mūḍu vidhamulu - anniṃṭilōnu mūḍuvidhamuluganunnadi. aṃducēta tripurā - mūḍu puramulu galadi - mūḍu puramulalō nuṃḍunadi).
(bhūrbhuvassuvaḥ - bhūlōkamu, bhuvarlōkamu, savarlōkamu anu mūḍulōkamulu, svargalōkamu, bhūlōkamu, pātāḷalōkamu anu mūḍulōkamulu puramulugā galadi; trikūṭamunaṃdu nivasiṃcunadi. aṃtaṭanu vyāpiṃciyuṃḍunadi tripurā).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.