← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్రిపురహరుడు tripuraharuḍu

Original — తెలుగు
  1. త్రయాణాం పురాణాం సమాహారః త్రిపురః -తస్య హరతీతి త్రిపుర హరిః - శివః. (మూడు పురముల నశింపచేసినవాడు) (శివుడు).

  2. స్థూల సూక్ష్మ కారణ శరములు మూడింటిని నశింప చేయువాడు.

Transliteration
  1. trayāṇāṃ purāṇāṃ samāhāraḥ tripuraḥ -tasya haratīti tripura hariḥ - śivaḥ. (mūḍu puramula naśiṃpacēsinavāḍu) (śivuḍu).

  2. sthūla sūkṣma kāraṇa śaramulu mūḍiṃṭini naśiṃpa cēyuvāḍu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.