← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్రిపురుషులు tripuruṣulu

Original — తెలుగు

“విష్ణోస్తు త్రీణి రూపాణి పురుషాఖ్యాన్యదో విదుః |

ప్రధమం మహతః సృష్టిః, ద్వితీయం త్వండ సంస్థితం |

తృతీయం సర్వభూతస్థం తాని జ్ఞాత్వా విముచ్యతే || “.

(విష్ణువుయొక్క మూడు రూపములు - పురుషుడని చెప్పబడినవి. మొదటిది మహత్తత్వ సృష్టి, రెండవది బ్రహ్మాండములోనున్నది, మూడవది సమస్త భూతములలోను ఉన్నది).

Transliteration

“viṣṇōstu trīṇi rūpāṇi puruṣākhyānyadō viduḥ |

pradhamaṃ mahataḥ sṛṣṭiḥ, dvitīyaṃ tvaṃḍa saṃsthitaṃ |

tṛtīyaṃ sarvabhūtasthaṃ tāni jñātvā vimucyatē || “.

(viṣṇuvuyokka mūḍu rūpamulu - puruṣuḍani ceppabaḍinavi. modaṭidi mahattatva sṛṣṭi, reṃḍavadi brahmāṃḍamulōnunnadi, mūḍavadi samasta bhūtamulalōnu unnadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.