← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్రిశంకుస్వర్గము triśaṃkusvargamu

Original — తెలుగు

మూడువిధముల దుఃఖమునకు కారణమైన దోషములు గలవాడు త్రిశంకుడు - యజ్ఞము చేసి పితృదేవతలను సంతోషింప చేయలేకపోవుట; గురువైన వశిష్టుని వదలి విశ్వామిత్రునిచేత యజ్ఞము చేయించుకొనుట, కోరినట్లు కట్టెతో స్వర్గమునుపొందలేకపోవుట అనునవి అతని త్రిదోషములు - విశ్వామిత్రుడు చేయించిన యాగమువలన స్వర్గమునకు పోలేక, భూమికి దిగలేక, విశ్వామిత్రుడు సృష్టించిన స్వర్గములోనుండిపోవుట - రెండువిధములుగా చెడిన స్థితి.

Transliteration

mūḍuvidhamula duḥkhamunaku kāraṇamaina dōṣamulu galavāḍu triśaṃkuḍu - yajñamu cēsi pitṛdēvatalanu saṃtōṣiṃpa cēyalēkapōvuṭa; guruvaina vaśiṣṭuni vadali viśvāmitrunicēta yajñamu cēyiṃcukonuṭa, kōrinaṭlu kaṭṭetō svargamunupoṃdalēkapōvuṭa anunavi atani tridōṣamulu - viśvāmitruḍu cēyiṃcina yāgamuvalana svargamunaku pōlēka, bhūmiki digalēka, viśvāmitruḍu sṛṣṭiṃcina svargamulōnuṃḍipōvuṭa - reṃḍuvidhamulugā ceḍina sthiti.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.