← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్రిస్థానం tristhānaṃ

Original — తెలుగు

జాగ్రదాద్యవస్థా త్రయం, స్థూలాదిదేహత్రయం, సత్వాదిగుణత్రయం, క్రియాశక్త్యాది శక్తి త్రయం, భూతాది కాలత్రయం, వా, యస్య స్థానం అవసథం భవతి.

(మూడు స్థానములు గలవాడు - మూడుస్థానములు ఏవి యనగా - జాగ్రత్, స్వప్న, సుషుప్తులను మూడు అవస్థలు, స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము అను మూడు విధములగు దేహములు; సత్వము, రజస్సు, తమస్సు అను మూడు ప్రకృతి గుణములు ; ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులను మూడుశక్తులు; భూతకాలము, వర్తమానకాలము, భవిష్యత్కాలము అను మూడు కాలములు - ఇవి స్థానములుగా గలవాడు).

Transliteration

jāgradādyavasthā trayaṃ, sthūlādidēhatrayaṃ, satvādiguṇatrayaṃ, kriyāśaktyādi śakti trayaṃ, bhūtādi kālatrayaṃ, vā, yasya sthānaṃ avasathaṃ bhavati.

(mūḍu sthānamulu galavāḍu - mūḍusthānamulu ēvi yanagā - jāgrat, svapna, suṣuptulanu mūḍu avasthalu, sthūladēhamu, sūkṣmadēhamu, kāraṇadēhamu anu mūḍu vidhamulagu dēhamulu; satvamu, rajassu, tamassu anu mūḍu prakṛti guṇamulu ; icchā jñāna kriyā śaktulanu mūḍuśaktulu; bhūtakālamu, vartamānakālamu, bhaviṣyatkālamu anu mūḍu kālamulu - ivi sthānamulugā galavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.