“జాగ్రదాదీన్” - త్రయ అవసధాః త్రయస్స్వప్నాః ఇతి శ్రుతేః - యథ్వా - వస్తు విభేదబుద్ధిరేకః స్వప్నః ; తతః తదధికార భేదేన కర్మ భేద బుద్ధిః ద్వితీయః; తతః ; సత్కర్మ సాధితం ఏతత్ఫలం మమైవ భోగ్యం ఇతి త్రుతీయః ”
(జాగ్రదవస్థ మొదలగు మూడు అవస్థలు - “మూడు నివాసములు మూడు స్వప్నములు” అని శ్రుతి చెప్పుచున్నది,- లేక - వస్తువులో బేద బుద్ధి కలిగియుండుట ఒక స్వప్నము - రెండవది అధికారి భేదమువలన చేయు కర్మలలో భేదము. “నేను చేసిన పుణ్యమువలన దీని ఫలము నేను అనుభవించ వలసినది” అను స్వకీయ పరకీయ భేదము అనునది మూడవస్వప్నము - అన్ని వస్తువులు భగవంతుడే యను జ్ఞానము లేకుండుటవలన కలిగిన బుద్ధి మాంద్యము స్వప్నమని చెప్పబడినది).
“jāgradādīn” - traya avasadhāḥ trayassvapnāḥ iti śrutēḥ - yathvā - vastu vibhēdabuddhirēkaḥ svapnaḥ ; tataḥ tadadhikāra bhēdēna karma bhēda buddhiḥ dvitīyaḥ; tataḥ ; satkarma sādhitaṃ ētatphalaṃ mamaiva bhōgyaṃ iti trutīyaḥ ”
(jāgradavastha modalagu mūḍu avasthalu - “mūḍu nivāsamulu mūḍu svapnamulu” ani śruti ceppucunnadi,- lēka - vastuvulō bēda buddhi kaligiyuṃḍuṭa oka svapnamu - reṃḍavadi adhikāri bhēdamuvalana cēyu karmalalō bhēdamu. “nēnu cēsina puṇyamuvalana dīni phalamu nēnu anubhaviṃca valasinadi” anu svakīya parakīya bhēdamu anunadi mūḍavasvapnamu - anni vastuvulu bhagavaṃtuḍē yanu jñānamu lēkuṃḍuṭavalana kaligina buddhi māṃdyamu svapnamani ceppabaḍinadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.