← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్రితత్వం tritatvaṃ

Original — తెలుగు
  1. పురుషుడు (భగవంతుడు - పరబ్రహ్మ), ప్రథానము, (ప్రకృతి) కాలము.

  2. “ప్రథానం పురుషః కాలః తత్వత్రయమనుత్తమం| వాసుదేవాత్మకం నిత్యం ఏతద్విజ్ఞాయ ముచ్యతే||”. (కూర్మ పురాణము)

(ప్రథానము, పురుషుడు, కాలము అనునవి మూడు తత్వములు - వాసుదేవరూపములు. ఈ విషయము తెలుసుకొనిన ముక్తుడగును).

“కాలో నిమిత్తం, ప్రథానం ఉపాదానం, పురుషః కర్త ఏవం త్రితయా త్మకత్వాత్ సర్వకారణః పరమేశ్వరః”

(కాలము, నిమిత్తము, ప్రధానము (ప్రకృతి) ఉపాధి, పురుషుడు కర్త - ఈ మూడు తానే అగుటవల్ల సమస్తమైనవాటికి కారణము ప్రమేశ్వరుడే), (ప్రకృతి, పరమాత్మ, జీవుడు).

Transliteration
  1. puruṣuḍu (bhagavaṃtuḍu - parabrahma), prathānamu, (prakṛti) kālamu.

  2. “prathānaṃ puruṣaḥ kālaḥ tatvatrayamanuttamaṃ| vāsudēvātmakaṃ nityaṃ ētadvijñāya mucyatē||”. (kūrma purāṇamu)

(prathānamu, puruṣuḍu, kālamu anunavi mūḍu tatvamulu - vāsudēvarūpamulu. ī viṣayamu telusukonina muktuḍagunu).

“kālō nimittaṃ, prathānaṃ upādānaṃ, puruṣaḥ karta ēvaṃ tritayā tmakatvāt sarvakāraṇaḥ paramēśvaraḥ”

(kālamu, nimittamu, pradhānamu (prakṛti) upādhi, puruṣuḍu karta - ī mūḍu tānē aguṭavalla samastamainavāṭiki kāraṇamu pramēśvaruḍē), (prakṛti, paramātma, jīvuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.