← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్రివర్గము trivargamu

Original — తెలుగు
  1. త్రయాణాం ధర్మకామార్ధానాం వర్గః త్రివర్గః -

“త్రివర్గో ధర్మకామార్ధైశ్చ తుర్వర్గః సమోక్షకైః” ఇత్యామరః.

(ధర్మార్ధకామములు మూడు కలిసి త్రివర్గము, మోక్షముతో కలిసి చతుర్వర్గము).

  1. “క్షయస్థానంచ వృద్ధిశ్చ త్రివర్గో నీతివేదినాం” (క్షయ స్థాన వృద్ధులు అను మూడు త్రివర్గము).

  2. “రాగ ద్వేషంబులచేత విషయాసక్తులైనవారలకు గ్రాహ్యంబులైన ధర్మార్ధకామంబులు దనకు (ప్రహ్లాదునకు) అగ్రాహ్యంబులు”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 5 - 208)

  1. సత్వరజస్తమములు.
Transliteration
  1. trayāṇāṃ dharmakāmārdhānāṃ vargaḥ trivargaḥ -

“trivargō dharmakāmārdhaiśca turvargaḥ samōkṣakaiḥ” ityāmaraḥ.

(dharmārdhakāmamulu mūḍu kalisi trivargamu, mōkṣamutō kalisi caturvargamu).

  1. “kṣayasthānaṃca vṛddhiśca trivargō nītivēdināṃ” (kṣaya sthāna vṛddhulu anu mūḍu trivargamu).

  2. “rāga dvēṣaṃbulacēta viṣayāsaktulainavāralaku grāhyaṃbulaina dharmārdhakāmaṃbulu danaku (prahlādunaku) agrāhyaṃbulu”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 5 - 208)

  1. satvarajastamamulu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.