← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్రివిక్రమః trivikramaḥ

Original — తెలుగు
  1. త్రయః విక్రమాః పాద విక్షేపాః యస్య సః.

(వామనావతారమందు మూడు అడుగులచేత మూడులోకముల నాక్రమించినవాడు).

  1. “త్రయో విక్రమాః త్రిషు లోకేషు క్రాంతాః యస్య సః త్రివిక్రమః”. (శ్రీశంకరః)

(మూడులోకములందు వ్యాపించిన మూడు అడుగులు కలవాడు, మూడడుగులతో మూడులోకముల నాక్రమించినవాడు).

  1. త్రయో లోకాః క్రాంతాః యేన ఇతివా త్రివిక్రమః.

(భూమి, ఆకాశము, పాతాళములను మూడడుగులతో కొలిచినవాడు).

  1. త్రీన్ లోకాన్ విశేషేణ క్రామతి వ్యాప్నోతి.

(సకల జగత్తును - మూడు లోకములను - వ్యాపించియుండువాడు - విష్ణువు).

  1. త్రిషు లోకేషు విక్రమాః యస్య సః త్రివిక్రమః - (ప్రతిష్టా సైవ పురత్రయం శరీర త్రయం వ్యాప్య).

(మూడు లోకములందును విక్రమములు గలవాడు. స్థూల సూక్ష్మ కారణ శరీరములను మూడు పురములను వ్యాపించియుండువాడు).

  1. యః త్రయః భూస్వర్గ బలిశిరో వ్యాపక రూపాః విక్రమాః పదక్షేపాః యస్య సః త్రివిక్రమః -

(భూలోకము, స్వర్గలోకము, బలిచక్రవర్తియొక్క శిరస్సు అను మూడింటిని వ్యాపించియుండు పదములు గలవాడు).

  1. “త్రిరిత్యేవ త్రయో లోకాః కీర్తితాః ముని సత్తమైః |

క్రమతే తాం స్త్రిథా సర్వాం స్త్రివిక్రమ ఇతి శ్రుతః ||”

ఇతి హరివంసే.

(‘త్రి’ శబ్దముచేత మునులు లోకములు మూడే యనిరి. అట్టి ముల్లోకములను మూడుమాట్లు అతిక్రమించినందున త్రివిక్రముడు అనబడుచున్నాడు) (అని హరివంసము).

  1. “త్రీణి పదా విచక్రమే : ఇతి శ్రుతేః - తయో లోకాః క్రాంతాః యేన ఇతివా త్రివిక్రమః -

(మూడులోకములందు వ్యాపించిన మూడు అడుగులు గలవాడు, లేక, మూడులోకములను ఆక్రమించి యున్నవాడు).

  1. “వేదాన్ కాలాన్ గుణాన్ లోకాన్ దేవమానుష దానవాన్ |

చేతనా చేతనాన్ మిశ్రాన్ త్రీణి పదా విచక్రమే ||“.

(మూడు వేదములను, మూడు కాలములను, మూడు గుణములను, మూడు లోకములను, దేవతులను, మనుష్యులను, దానవులను, చేతనా చేతనములను, మిశ్రములను, మూడు పదములచే - అడుగులచే - ఆక్రమించినవాడు).

  1. మ. జడులై నాకము గోలుపోవు సురలం జం భారినిం బ్రోవగా

వడుగై, భూమి పద త్రయంబిడుటకై వైరోచనిన్ వేడి రెం

డడుగుల్ సాచి త్రివిక్రమ స్ఫురణ బ్రహ్మాండంబు దానిండుచుం

గడు మోదంబున నుండు వామనున కెక్కాలంబునన్ మ్రెఉక్కెదన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 23 - 689)

Transliteration
  1. trayaḥ vikramāḥ pāda vikṣēpāḥ yasya saḥ.

(vāmanāvatāramaṃdu mūḍu aḍugulacēta mūḍulōkamula nākramiṃcinavāḍu).

  1. “trayō vikramāḥ triṣu lōkēṣu krāṃtāḥ yasya saḥ trivikramaḥ”. (śrīśaṃkaraḥ)

(mūḍulōkamulaṃdu vyāpiṃcina mūḍu aḍugulu kalavāḍu, mūḍaḍugulatō mūḍulōkamula nākramiṃcinavāḍu).

  1. trayō lōkāḥ krāṃtāḥ yēna itivā trivikramaḥ.

(bhūmi, ākāśamu, pātāḷamulanu mūḍaḍugulatō kolicinavāḍu).

  1. trīn lōkān viśēṣēṇa krāmati vyāpnōti.

(sakala jagattunu - mūḍu lōkamulanu - vyāpiṃciyuṃḍuvāḍu - viṣṇuvu).

  1. triṣu lōkēṣu vikramāḥ yasya saḥ trivikramaḥ - (pratiṣṭā saiva puratrayaṃ śarīra trayaṃ vyāpya).

(mūḍu lōkamulaṃdunu vikramamulu galavāḍu. sthūla sūkṣma kāraṇa śarīramulanu mūḍu puramulanu vyāpiṃciyuṃḍuvāḍu).

  1. yaḥ trayaḥ bhūsvarga baliśirō vyāpaka rūpāḥ vikramāḥ padakṣēpāḥ yasya saḥ trivikramaḥ -

(bhūlōkamu, svargalōkamu, balicakravartiyokka śirassu anu mūḍiṃṭini vyāpiṃciyuṃḍu padamulu galavāḍu).

  1. “trirityēva trayō lōkāḥ kīrtitāḥ muni sattamaiḥ |

kramatē tāṃ strithā sarvāṃ strivikrama iti śrutaḥ ||”

iti harivaṃsē.

(‘tri’ śabdamucēta munulu lōkamulu mūḍē yaniri. aṭṭi mullōkamulanu mūḍumāṭlu atikramiṃcinaṃduna trivikramuḍu anabaḍucunnāḍu) (ani harivaṃsamu).

  1. “trīṇi padā vicakramē : iti śrutēḥ - tayō lōkāḥ krāṃtāḥ yēna itivā trivikramaḥ -

(mūḍulōkamulaṃdu vyāpiṃcina mūḍu aḍugulu galavāḍu, lēka, mūḍulōkamulanu ākramiṃci yunnavāḍu).

  1. “vēdān kālān guṇān lōkān dēvamānuṣa dānavān |

cētanā cētanān miśrān trīṇi padā vicakramē ||“.

(mūḍu vēdamulanu, mūḍu kālamulanu, mūḍu guṇamulanu, mūḍu lōkamulanu, dēvatulanu, manuṣyulanu, dānavulanu, cētanā cētanamulanu, miśramulanu, mūḍu padamulacē - aḍugulacē - ākramiṃcinavāḍu).

  1. ma. jaḍulai nākamu gōlupōvu suralaṃ jaṃ bhāriniṃ brōvagā

vaḍugai, bhūmi pada trayaṃbiḍuṭakai vairōcanin vēḍi reṃ

ḍaḍugul sāci trivikrama sphuraṇa brahmāṃḍaṃbu dāniṃḍucuṃ

gaḍu mōdaṃbuna nuṃḍu vāmanuna kekkālaṃbunan mreukkedan”. (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 23 - 689)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.