(విషయములయడల కోరిక; విషయములందాసక్తి; వస్తువులందు స్పృహ; అభిలాష)
ధనరిప్సా - (ధనాశ).
“అప్రాప్తాభిలాషః” (శ్రీ శంకరః)
(ప్రాప్తించని దాని గుఱించి అభిలాష).
(తనకు పొందరాని ఇతరుల ధనము తనకు లభించవలెనను అభిలాష).
జీర్యతశ్చాక్షు షీ శ్రోత్రే తృష్ణై కా తరుణాయతే || (పంచతంత్రము)
(కేశములు జీర్ణించిపోయినవి - పండిపోయినవి, ఊడిపోవుచున్నవి, దంతములు జీర్ణించిపోయినవి (కదిలి ఊడిపోవుచున్నవి), కండ్లు జీర్ణించుచున్నవి (దృష్టి తగ్గుతున్నది), చెవులు జీర్ణించుచున్నవి (వినబడకుండనున్నవి), శరీరాంగములన్నియు జీర్ణించిపోవుచున్నవి. కాని, తృష్ణ - విషయములందలి ఆశ, విషయములను అనుభవించవలెనను కోరిక - మట్టుకు వయస్సులోనున్నట్లుగనే ఉన్నది - తగ్గుట లేదు.
గదలదు సర్వాంగకములు గదలుచునుండన్
వదలదు బిగువులు వదలిని
దుదిలేదీ తృష్ణ దీని ద్రుంపగవలయున్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 9 - 19 - 576)
గలలోనున్న ధనావళిన్ సమము లంగా జూచుచున్ భార్యతో
బలువేలేండ్లు మనోజ బోధ లహరీపర్యాప్తుడై తేలియున్
బలు తృష్ణం గడ గానకెంతయు మహాబంధంబులన్ స్రుక్కుచున్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 9 - 18 - 563)
ప్రౌఢ వైరాగ్య మాశ్రిత్య వీత తృష్ణః సుఖీభవ|| “. (అష్టావక్రగీత)
(త్రుష్ణ ఎక్కడ ఉన్నదో అక్కడే సంసారమున్నది (జననమరణ రూపమైనది). గాఢమైన వైరాగ్యమునుపొంది త్రుష్ణలేనివాడవై సుఖముగ నుండుము).
(viṣayamulayaḍala kōrika; viṣayamulaṃdāsakti; vastuvulaṃdu spṛha; abhilāṣa)
dhanaripsā - (dhanāśa).
“aprāptābhilāṣaḥ” (śrī śaṃkaraḥ)
(prāptiṃcani dāni guṟiṃci abhilāṣa).
(tanaku poṃdarāni itarula dhanamu tanaku labhiṃcavalenanu abhilāṣa).
jīryataścākṣu ṣī śrōtrē tṛṣṇai kā taruṇāyatē || (paṃcataṃtramu)
(kēśamulu jīrṇiṃcipōyinavi - paṃḍipōyinavi, ūḍipōvucunnavi, daṃtamulu jīrṇiṃcipōyinavi (kadili ūḍipōvucunnavi), kaṃḍlu jīrṇiṃcucunnavi (dṛṣṭi taggutunnadi), cevulu jīrṇiṃcucunnavi (vinabaḍakuṃḍanunnavi), śarīrāṃgamulanniyu jīrṇiṃcipōvucunnavi. kāni, tṛṣṇa - viṣayamulaṃdali āśa, viṣayamulanu anubhaviṃcavalenanu kōrika - maṭṭuku vayassulōnunnaṭluganē unnadi - tagguṭa lēdu.
gadaladu sarvāṃgakamulu gadalucunuṃḍan
vadaladu biguvulu vadalini
dudilēdī tṛṣṇa dīni druṃpagavalayun”. (śrīmadāṃdhramahābhāgavatamu - 9 - 19 - 576)
galalōnunna dhanāvaḷin samamu laṃgā jūcucun bhāryatō
baluvēlēṃḍlu manōja bōdha laharīparyāptuḍai tēliyun
balu tṛṣṇaṃ gaḍa gānakeṃtayu mahābaṃdhaṃbulan srukkucun”. (śrīmadāṃdhramahābhāgavatamu - 9 - 18 - 563)
prauḍha vairāgya māśritya vīta tṛṣṇaḥ sukhībhava|| “. (aṣṭāvakragīta)
(truṣṇa ekkaḍa unnadō akkaḍē saṃsāramunnadi (jananamaraṇa rūpamainadi). gāḍhamaina vairāgyamunupoṃdi truṣṇalēnivāḍavai sukhamuga nuṃḍumu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.