← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్రుతీయథామము trutīyathāmamu

Original — తెలుగు
  1. తృతీయే లోకే, పరమపదే, దహరాకాశాదిత్య మండలాపేక్షయా.

(హృదయాకాశము, సూర్యమండలము కాక పరమపదమగు మూడవలోకము).

  1. స్వర్గా ఖ్యేలోకే = స్వర్గమను పేరుగల లోకము - “ఓం భూః, ఓం భువః, ఓం స్వః” అను వాటిలో మూడవది యైన లోకము.
Transliteration
  1. tṛtīyē lōkē, paramapadē, daharākāśāditya maṃḍalāpēkṣayā.

(hṛdayākāśamu, sūryamaṃḍalamu kāka paramapadamagu mūḍavalōkamu).

  1. svargā khyēlōkē = svargamanu pērugala lōkamu - “ōṃ bhūḥ, ōṃ bhuvaḥ, ōṃ svaḥ” anu vāṭilō mūḍavadi yaina lōkamu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.