బ్రహ్మ సాక్షాత్కార నిమ్మిత్తకః సర్వమోక్షః.సచైక జీవ వాదే యుగ పదేవ; నానా జీవవాదేతు క్రమేణ - “సర్వ ఏకీ భవంతి” ఇత్యాది శ్రుతేః. తత్రాద్యా స్త్రయోపి లయాః కర్మో పరతి నిమిత్తాః. తురీయస్తు జ్ఞానోదయ నిమిత్తో లయో జ్ఞానేన సహేనేతి విశేషః” (వేదాంత పరిభాషా).
(మొక్షము బ్రహ్మసాక్షాత్కారము పొందుటకే. జీవుడు అను వాడు ఒకడే అయిన యెడల మోక్షము ఒక్కమారే కలుగును - జీవులనేకులు అయిన యెడల క్రమముగా జరుగును. “అందరూ ఒకటే యగుదురు - అందరూ ఒకదానిలోనే ఏకమగుదురు” అని శ్రుతి చెప్పుచున్నది. జాగ్రత్స్వప్న సుషుప్తులు మూడు లయమగుట కర్మ ఫలమును అతిక్రమించుటకే. జ్ఞానోదయము కలుగుటకే తురీయలయము - నాలుగవ ప్రళయము).
brahma sākṣātkāra nimmittakaḥ sarvamōkṣaḥ.sacaika jīva vādē yuga padēva; nānā jīvavādētu kramēṇa - “sarva ēkī bhavaṃti” ityādi śrutēḥ. tatrādyā strayōpi layāḥ karmō parati nimittāḥ. turīyastu jñānōdaya nimittō layō jñānēna sahēnēti viśēṣaḥ” (vēdāṃta paribhāṣā).
(mokṣamu brahmasākṣātkāramu poṃduṭakē. jīvuḍu anu vāḍu okaḍē ayina yeḍala mōkṣamu okkamārē kalugunu - jīvulanēkulu ayina yeḍala kramamugā jarugunu. “aṃdarū okaṭē yaguduru - aṃdarū okadānilōnē ēkamaguduru” ani śruti ceppucunnadi. jāgratsvapna suṣuptulu mūḍu layamaguṭa karma phalamunu atikramiṃcuṭakē. jñānōdayamu kaluguṭakē turīyalayamu - nālugava praḷayamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.