← Back to త · Booklets 21–30 (digitized file 3)

తుష్టిః tuṣṭiḥ

Original — తెలుగు
  1. తృప్తి; ఆనందము; సంతోషము.

  2. అలం బుద్ధిః (చాలును అను బుద్ధి). (శ్రీ ఆనందతీర్థః)

  3. తుష్టిః భోగేషు, లబ్ధేషు సదాలం ప్రత్య యోధి యః

(లభించిన భోగములందు చాలును అను బుద్ధి ఎప్పుడును కలిగియుండుట).

  1. అల్పలాభే(అ)పి తదధిక వాంచా రాహిత్యం. (కొంచెము లభించినను దానికన్న హెచ్చు కోరకుండుట).

  2. “సర్వేషు ఆత్మసు దృష్టేషు తోష స్వభావత్వం”. (శ్రీరామానుజః)

(చూచిన అందఱియందు సంతోషము కలిగియుండుట).

Transliteration
  1. tṛpti; ānaṃdamu; saṃtōṣamu.

  2. alaṃ buddhiḥ (cālunu anu buddhi). (śrī ānaṃdatīrthaḥ)

  3. tuṣṭiḥ bhōgēṣu, labdhēṣu sadālaṃ pratya yōdhi yaḥ

(labhiṃcina bhōgamulaṃdu cālunu anu buddhi eppuḍunu kaligiyuṃḍuṭa).

  1. alpalābhē(a)pi tadadhika vāṃcā rāhityaṃ. (koṃcemu labhiṃcinanu dānikanna heccu kōrakuṃḍuṭa).

  2. “sarvēṣu ātmasu dṛṣṭēṣu tōṣa svabhāvatvaṃ”. (śrīrāmānujaḥ)

(cūcina aṃdaṟiyaṃdu saṃtōṣamu kaligiyuṃḍuṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.