స్థూలం చర్మ (స్థూలరూపములో నున్న చర్మము).
“తైజసంబైన రాజసాహంకారంబువలన వాయు దైవతంబైన త్వగింద్రియంబు - - - గలిగె” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 - )
“అగ్నియొక్క నిజాంసమే చక్షుస్సాయె, పృధివిని గూడగా ఘ్రాణమాయెను, అప్పునం గూడగా రసమాయె, వాయువుని గూడి త్వక్కాయె” (బ్రహ్మవిద్యాసుధావర్ణము - )
“వాయువుచే స్పర్శగ్రాహియై త్వగింద్రియంబుపుట్టె, మృదుత్వంబును గఠినత్వంబును, శైత్యంబును, నుష్ణత్వంబును ననునవి స్పర్శంబునకు స్పర్శత్వంబని చెప్పబడు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 26 - 893)
ఇది స్పర్శమును. దీనికి వాయువు అధిష్టానదేవత.
sthūlaṃ carma (sthūlarūpamulō nunna carmamu).
“taijasaṃbaina rājasāhaṃkāraṃbuvalana vāyu daivataṃbaina tvagiṃdriyaṃbu - - - galige” (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 - )
“agniyokka nijāṃsamē cakṣussāye, pṛdhivini gūḍagā ghrāṇamāyenu, appunaṃ gūḍagā rasamāye, vāyuvuni gūḍi tvakkāye” (brahmavidyāsudhāvarṇamu - )
“vāyuvucē sparśagrāhiyai tvagiṃdriyaṃbupuṭṭe, mṛdutvaṃbunu gaṭhinatvaṃbunu, śaityaṃbunu, nuṣṇatvaṃbunu nanunavi sparśaṃbunaku sparśatvaṃbani ceppabaḍu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 26 - 893)
idi sparśamunu. dīniki vāyuvu adhiṣṭānadēvata.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.