← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్యాగి tyāgi

Original — తెలుగు
  1. “నహి దేహ భృతా శక్యం త్యక్తుం కర్మాణ్య శేషతః |

యస్తు కర్మఫల త్యాగీసత్యాగీత్యభి ధీయతే ||“. (శ్రీమద్భగవద్గీత - 18 - 11)

“ధ్రియమాణ శరీరేణ దేహ ధారాణార్ధానాం అశనపానాదీనాం తదనుబందికాంచ కర్మణాం అవర్జనీయత్వాత్ కర్మాణి అశేషతః త్యక్తుం న శక్యం. - తదర్ధంచ మహా యజ్ఞా ద్యనుష్టానం అవర్జనీయం. యస్తుతేషు మహా యజ్ఞాది కర్మసు ఫలత్యాగీ స ఏవ త్యాగీ ఇత్యభిధీయతే”.

(శరీరధారణకొఱకు అన్నపానాదులను వాటికిసంబంధించిన పనులను త్యజించకూడదు కనుక అసలు కర్మములేవియు చేయకూడదు, సమస్త కర్మలు త్యజించ వలసినవే, అనుట సమంజసముకాదు. దీనిని బట్టి యజ్ఞములు మొదలగు కర్మలు త్యజింప కూడదు. అయినను అట్టి కర్మలఫలము త్యజించువాడే త్యాగి అని చెప్పబడుచున్నాడు).

  1. “భరతేన సమోధీరో, భరతేన సమో(అ)నుజః భరతేన సమస్త్యాగీ న భూతో న భవిష్యతి”.

(భరతునితోసమానమైన ధీరుడుకాని, తమ్ముడుకాని, త్యాగికాని ఇప్పటికిపుట్టియుండలేదు - ఇకముందు పుట్టబోడు).

Transliteration
  1. “nahi dēha bhṛtā śakyaṃ tyaktuṃ karmāṇya śēṣataḥ |

yastu karmaphala tyāgīsatyāgītyabhi dhīyatē ||“. (śrīmadbhagavadgīta - 18 - 11)

“dhriyamāṇa śarīrēṇa dēha dhārāṇārdhānāṃ aśanapānādīnāṃ tadanubaṃdikāṃca karmaṇāṃ avarjanīyatvāt karmāṇi aśēṣataḥ tyaktuṃ na śakyaṃ. - tadardhaṃca mahā yajñā dyanuṣṭānaṃ avarjanīyaṃ. yastutēṣu mahā yajñādi karmasu phalatyāgī sa ēva tyāgī ityabhidhīyatē”.

(śarīradhāraṇakoṟaku annapānādulanu vāṭikisaṃbaṃdhiṃcina panulanu tyajiṃcakūḍadu kanuka asalu karmamulēviyu cēyakūḍadu, samasta karmalu tyajiṃca valasinavē, anuṭa samaṃjasamukādu. dīnini baṭṭi yajñamulu modalagu karmalu tyajiṃpa kūḍadu. ayinanu aṭṭi karmalaphalamu tyajiṃcuvāḍē tyāgi ani ceppabaḍucunnāḍu).

  1. “bharatēna samōdhīrō, bharatēna samō(a)nujaḥ bharatēna samastyāgī na bhūtō na bhaviṣyati”.

(bharatunitōsamānamaina dhīruḍukāni, tammuḍukāni, tyāgikāni ippaṭikipuṭṭiyuṃḍalēdu - ikamuṃdu puṭṭabōḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.