(విడిచిపెట్ట తగినది) త్యక్తవ్యం.
విడిచిపెట్టతగినకాలము - దోషముతో కూడిన కొద్దికాలము.
త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుః మనీషిణాః| యజ్ఞ దాన తపః కర్మ న త్యాజ్యమితి చాపరే||“. (శ్రీమద్భగవద్గీత - 18 - 3)
(కొందఱు బుద్ధిమంతులు కర్మను దోషమువలె విడిచిపెట్టతగినదని చెప్పుదురు. మరికొందఱు యజ్ఞము, దానము, తపస్సు మొదలగునవి విడువ తగనివి యని చెప్పుదురు).
(కులమును కాపాడుటకు ఒకరిని వదలుకోవలెను - గ్రామమును కాపాడుటకు కులమును వదలుకోవలెను. ప్రజలగుఱించి గ్రామమును విడిచిపెట్టవలెను. ఆత్మకొఱకు భూమినే వదలుకోవలెను. పైన చెప్పైనవాటిలో ముందు చెప్పినదానికంటె తరువాతది, దానికంటె ఆ తరువాతది హెచ్చు, ఉత్కృష్టము అని భావించవలెను).
(viḍicipeṭṭa taginadi) tyaktavyaṃ.
viḍicipeṭṭataginakālamu - dōṣamutō kūḍina koddikālamu.
tyājyaṃ dōṣavadityēkē karma prāhuḥ manīṣiṇāḥ| yajña dāna tapaḥ karma na tyājyamiti cāparē||“. (śrīmadbhagavadgīta - 18 - 3)
(koṃdaṟu buddhimaṃtulu karmanu dōṣamuvale viḍicipeṭṭataginadani ceppuduru. marikoṃdaṟu yajñamu, dānamu, tapassu modalagunavi viḍuva taganivi yani ceppuduru).
(kulamunu kāpāḍuṭaku okarini vadalukōvalenu - grāmamunu kāpāḍuṭaku kulamunu vadalukōvalenu. prajalaguṟiṃci grāmamunu viḍicipeṭṭavalenu. ātmakoṟaku bhūminē vadalukōvalenu. paina ceppainavāṭilō muṃdu ceppinadānikaṃṭe taruvātadi, dānikaṃṭe ā taruvātadi heccu, utkṛṣṭamu ani bhāviṃcavalenu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.