← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బాదరాయణి bādarāyaṇi

Original — తెలుగు
  1. బాదరాయణుడనగా వ్యాసుడు - అతని కుమారుడు బాదరాయణి - శుకమహర్షి.

    1. "మ. సముడై యెవ్వడు ముక్త కర్మ చయుడై సన్యాసియై యొంటి బో

వ మహాభీతి నోహోకుమారయనుచున్ వ్యాసుండు చీరంగ వృ

క్షములున్ దన్మయతన్ బ్రతిధ్వనులు చక్కంజేసె మున్నట్టి భూ

తమయున్ మ్రోక్కెద బాదరాయణి దపోధన్యాగ్రణిన్ ధీమణిన్". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 2 - 18)

  1. "ఆ. వెఱ్ఱితనముమాని విజ్ఞానమూర్తియై

బ్రహ్మ భావమునను పర్యటింప

వెఱ్ఱియంచు శుకుని వెంట నేతెంతురు

వెలదురర్భకులును వెఱ్ఱులగుచు". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 19 -482)

Transliteration
  1. bādarāyaṇuḍanagā vyāsuḍu - atani kumāruḍu bādarāyaṇi - śukamaharṣi.

    1. "ma. samuḍai yevvaḍu mukta karma cayuḍai sanyāsiyai yoṃṭi bō

va mahābhīti nōhōkumārayanucun vyāsuṃḍu cīraṃga vṛ

kṣamulun danmayatan bratidhvanulu cakkaṃjēse munnaṭṭi bhū

tamayun mrōkkeda bādarāyaṇi dapōdhanyāgraṇin dhīmaṇin". (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 2 - 18)

  1. "ā. veṟṟitanamumāni vijñānamūrtiyai

brahma bhāvamunanu paryaṭiṃpa

veṟṟiyaṃcu śukuni veṃṭa nēteṃturu

veladurarbhakulunu veṟṟulagucu". (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 19 -482)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.