(ఆత్మకు సంబంధించిన విషయములందు కాక, దానికి వ్యతిరిక్తమైన బహిర్విషయములందు ప్రజ్ఞకలవాడు - ఇట్టి విషయములందు ప్రజ్ఞ అవిద్యవలననే కుదురును).
(బాహ్యార్థములందు, అనగా, శబ్ద, స్పర్శ రూపము మొదలగు వాటియందు ప్రజ్ఞకలవాడు).
"బహిశ్శబ్దోదిత బాహ్యార్థాన్ ప్రజ్ఞాపయతి ఇతి బహిః ప్రజ్ఞః" (శ్రీకూరనారాయణః)
(జాగ్రత దశయందు అర్థములను ప్రదర్శించువాడు, వాటియందు ప్రజ్ఞకలవాడు). .
(ātmaku saṃbaṃdhiṃcina viṣayamulaṃdu kāka, dāniki vyatiriktamaina bahirviṣayamulaṃdu prajñakalavāḍu - iṭṭi viṣayamulaṃdu prajña avidyavalananē kudurunu).
(bāhyārthamulaṃdu, anagā, śabda, sparśa rūpamu modalagu vāṭiyaṃdu prajñakalavāḍu).
"bahiśśabdōdita bāhyārthān prajñāpayati iti bahiḥ prajñaḥ" (śrīkūranārāyaṇaḥ)
(jāgrata daśayaṃdu arthamulanu pradarśiṃcuvāḍu, vāṭiyaṃdu prajñakalavāḍu). .
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.