← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బహిర్ముఖుడు bahirmukhuḍu

Original — తెలుగు

యస్యతు భోగే ఏవ ఇచ్ఛా అస్తి, జ్ఞానేచ్ఛానాస్తి స బహిర్ముఖః ఇతి కీర్త్యతే.

(భోగములందే ఇచ్ఛ - కోరిక - గలవాడు - జ్ఞానమందు ఇచ్ఛ లేనివాడు).

Transliteration

yasyatu bhōgē ēva icchā asti, jñānēcchānāsti sa bahirmukhaḥ iti kīrtyatē.

(bhōgamulaṃdē iccha - kōrika - galavāḍu - jñānamaṃdu iccha lēnivāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.