← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బహ్మసం మితం bahmasaṃ mitaṃ

Original — తెలుగు
  1. వేద సం మితం - వేదార్థస్యైవ ప్రతిపాదకం ఇత్యర్థః.

(బ్రహ్మ అనగా వేదము - వేద సం మితము, లేక, వేదార్థములనే ప్రతిపాదించునది).

  1. సర్వవేద తుల్యం - యద్వా - బ్రహ్మ సత్యం సమ్యక్ మితం యేన.

(వేదములన్నింటితోను సమానమైనది - లేక, సద్వస్తువైన బ్రహ్మను ఉత్కృష్టముగా చెప్పునది).

  1. “ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సం మితం |

ఉత్తమశ్లోక చరితం చకార భగవాన్ ఋషిః ||“. (శ్రీమద్భాగవతం - 1 - 3 - 40)

“సీ. పుణ్య కీర్తనుడైన భువనేశు చరితంబు బ్రహ్మ తుల్యంబైన భాగవతము

సకలపురాణరాజము దొల్లి లోక భద్రముగ దివ్యముగ మోదముగ బ్రీతి

భగవంతుడగు వ్యాస భట్టారకు డొనర్చి - - |“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 3 - 36)

(ఉత్తమ శ్లోకుడైన శ్రీహరియొక్క చరిత్రను చెప్పునట్టిదిన్నీ, వేదములతో సమానమైనదిన్నీ అయిన భాగవతమను పురాణమును భగవానుడైన శ్రీవ్యాసమహర్షి వ్రాసెను).

Transliteration
  1. vēda saṃ mitaṃ - vēdārthasyaiva pratipādakaṃ ityarthaḥ.

(brahma anagā vēdamu - vēda saṃ mitamu, lēka, vēdārthamulanē pratipādiṃcunadi).

  1. sarvavēda tulyaṃ - yadvā - brahma satyaṃ samyak mitaṃ yēna.

(vēdamulanniṃṭitōnu samānamainadi - lēka, sadvastuvaina brahmanu utkṛṣṭamugā ceppunadi).

  1. “idaṃ bhāgavataṃ nāma purāṇaṃ brahma saṃ mitaṃ |

uttamaślōka caritaṃ cakāra bhagavān ṛṣiḥ ||“. (śrīmadbhāgavataṃ - 1 - 3 - 40)

“sī. puṇya kīrtanuḍaina bhuvanēśu caritaṃbu brahma tulyaṃbaina bhāgavatamu

sakalapurāṇarājamu dolli lōka bhadramuga divyamuga mōdamuga brīti

bhagavaṃtuḍagu vyāsa bhaṭṭāraku ḍonarci - - |“. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 3 - 36)

(uttama ślōkuḍaina śrīhariyokka caritranu ceppunaṭṭidinnī, vēdamulatō samānamainadinnī ayina bhāgavatamanu purāṇamunu bhagavānuḍaina śrīvyāsamaharṣi vrāsenu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.