← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బహూదకః bahūdakaḥ

Original — తెలుగు

"బహూదకశ్శిఖాది కందాధర స్త్రి పుండ్రధారీ కుటీ చకవత్ సర్వ సమో మధుకర వృత్యాష్టక బళాసీ". (సన్యాసోపనిషత్)

(శిఖ మొదలగు వాటిని ధరించువాడు, త్రిపుండ్రమును ధరించువాడు, కుటీచకునివలె సర్వసముడు, మధుకరవృత్తిచే ఎనిమిది ముద్దలు అన్నము ఆహారముగా తినువాడు).

Transliteration

"bahūdakaśśikhādi kaṃdādhara stri puṃḍradhārī kuṭī cakavat sarva samō madhukara vṛtyāṣṭaka baḷāsī". (sanyāsōpaniṣat)

(śikha modalagu vāṭini dhariṃcuvāḍu, tripuṃḍramunu dhariṃcuvāḍu, kuṭīcakunivale sarvasamuḍu, madhukaravṛtticē enimidi muddalu annamu āhāramugā tinuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.