బాహ్యాః శబ్దాదయో భోగాః జడధర్మా వినశ్వరాః (గీతాభావప్రకాశము - 5 - 174)
(బాహ్యములనగా శబ్దము మొదలగు విషయములు, భోగములు జడములు - వాటంతట అవి యేపనియును చేయనేరవు - పరమాత్మ చైతన్యముతో కూడియే అవి వాటి పనులు చేయునవి, నశించు స్వభావము గలవి, శాశ్వతముగ నుండనివి).
bāhyāḥ śabdādayō bhōgāḥ jaḍadharmā vinaśvarāḥ (gītābhāvaprakāśamu - 5 - 174)
(bāhyamulanagā śabdamu modalagu viṣayamulu, bhōgamulu jaḍamulu - vāṭaṃtaṭa avi yēpaniyunu cēyanēravu - paramātma caitanyamutō kūḍiyē avi vāṭi panulu cēyunavi, naśiṃcu svabhāvamu galavi, śāśvatamuga nuṃḍanivi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.