(దేహమునకున్న శక్తి, బలము - భగవంతుని సత్తాస్ఫూర్తి అంశ).
(పని చేయుటకు తగిన సమర్థత; పని చేయుటకు తగియుండుట),
(ప్రయత్నము చేయుటలో విశేషము).
(అల్పముగా గాని, అధికముగా గాని చైతన్యము కలుగచేయు లక్షణము గలది).
(ప్రాణము, అగ్ని - ఈ రెండింటికి ఉపచయమైనది).
(ఆత్మ చైతన్యరూపమైనది బలము - చేతనత్వము - సత్తాస్ఫూర్తి).
(చైతన్య రూపమైనది, ద్వైత ప్రపంచమును సంహరించు సామర్థ్యము గలది).
"బలం బలవతామహం" (శ్రీమద్భగవద్గీత - 7 - 11)
"బలం దేహేంద్రియా దీనాం సామర్థ్యం యచ్చధారణే" (గీతాభావప్రకాశము - 7 - 62)
(దేహము, ఇంద్రియములు మొదలగువాటిని ధరించు సామర్థ్యము నేనే - భగవంతుడే). (భగవంతుని చిచ్ఛక్తియే సర్వ ప్రాణులకు, వాటి వాటి దేహములకు, ఇంద్రియములకు వాటిపనులు చేయుటకు శక్తి నిచ్చునది - అందుచేత భగవంతుని శక్తియే అన్నింటికి బలము నిచ్చునది).
బలమెవ్వడునీకు నాకు బ్రహ్మాదులకున్
బలమెవ్వడు ప్రాణులకును
బలమెవ్వండట్టి విభుడు బలమ సురేంద్రా ||". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 8 - 264)
(dēhamunakunna śakti, balamu - bhagavaṃtuni sattāsphūrti aṃśa).
(pani cēyuṭaku tagina samarthata; pani cēyuṭaku tagiyuṃḍuṭa),
(prayatnamu cēyuṭalō viśēṣamu).
(alpamugā gāni, adhikamugā gāni caitanyamu kalugacēyu lakṣaṇamu galadi).
(prāṇamu, agni - ī reṃḍiṃṭiki upacayamainadi).
(ātma caitanyarūpamainadi balamu - cētanatvamu - sattāsphūrti).
(caitanya rūpamainadi, dvaita prapaṃcamunu saṃhariṃcu sāmarthyamu galadi).
"balaṃ balavatāmahaṃ" (śrīmadbhagavadgīta - 7 - 11)
"balaṃ dēhēṃdriyā dīnāṃ sāmarthyaṃ yaccadhāraṇē" (gītābhāvaprakāśamu - 7 - 62)
(dēhamu, iṃdriyamulu modalaguvāṭini dhariṃcu sāmarthyamu nēnē - bhagavaṃtuḍē). (bhagavaṃtuni cicchaktiyē sarva prāṇulaku, vāṭi vāṭi dēhamulaku, iṃdriyamulaku vāṭipanulu cēyuṭaku śakti niccunadi - aṃducēta bhagavaṃtuni śaktiyē anniṃṭiki balamu niccunadi).
balamevvaḍunīku nāku brahmādulakun
balamevvaḍu prāṇulakunu
balamevvaṃḍaṭṭi vibhuḍu balama surēṃdrā ||". (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 8 - 264)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.