← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బంధువు baṃdhuvu

Original — తెలుగు
  1. "సంబంధీ బంధురుచ్యతే". (గీతాభావప్రకాశము - 6 - 46)

(సంబంధము గలవాడు బంధువు).

  1. "సత్యం మాతా, పితా జ్ఞానం, ధర్మో భ్రాతా దయా సఖా |

శాంతిః పత్నీః క్షమాపుత్రః షడేతే మమ బాంధవా ||".

(సత్యము తల్లి, జ్ఞానము తండ్రి, ధర్మము అన్నదమ్ముడు, దయ సఖుడు, శాంతి భార్య, క్షమ కుమారుడు - ఈ ఆరుగురు నా బంధువులు).

  1. "ఉ. తప్పక యర్భకావలికి తల్లియు దండ్రియు, నేత్ర పంక్తికిన్

ఱెప్పలు, నాతికిం బతియు, ఱేడు ప్రజావలికెల్ల, నర్థికిం

దొప్ప గృహస్థు, మూఢులకు నుత్తములెన్న సమస్త బంధువుల్

ముప్పున గావలేని కడు మూర్ఖులు గారు నిజాల చుట్టముల్". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 4 - 201)

Transliteration
  1. "saṃbaṃdhī baṃdhurucyatē". (gītābhāvaprakāśamu - 6 - 46)

(saṃbaṃdhamu galavāḍu baṃdhuvu).

  1. "satyaṃ mātā, pitā jñānaṃ, dharmō bhrātā dayā sakhā |

śāṃtiḥ patnīḥ kṣamāputraḥ ṣaḍētē mama bāṃdhavā ||".

(satyamu talli, jñānamu taṃḍri, dharmamu annadammuḍu, daya sakhuḍu, śāṃti bhārya, kṣama kumāruḍu - ī āruguru nā baṃdhuvulu).

  1. "u. tappaka yarbhakāvaliki talliyu daṃḍriyu, nētra paṃktikin

ṟeppalu, nātikiṃ batiyu, ṟēḍu prajāvalikella, narthikiṃ

doppa gṛhasthu, mūḍhulaku nuttamulenna samasta baṃdhuvul

muppuna gāvalēni kaḍu mūrkhulu gāru nijāla cuṭṭamul". (śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 4 - 201)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.