← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భద్రాత్మిక bhadrātmika

Original — తెలుగు

తనభక్తులకు శుభమునిచ్చు మనస్సు కలది.

భద్రైకశీలుడు - మంగళ ప్రథానమైన స్వభావము గలవాడు - ” భద్రైకశీలుండవై” (శ్రీమదాంధ్రమహాభాగవతము).

Transliteration

tanabhaktulaku śubhamuniccu manassu kaladi.

bhadraikaśīluḍu - maṃgaḷa prathānamaina svabhāvamu galavāḍu - ” bhadraikaśīluṃḍavai” (śrīmadāṃdhramahābhāgavatamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.