(భగవంతుని కీర్తించుచు నుండుటచేత అతను వేగముగనే ఆవిర్భవించును, కనుపించును, భక్తులకు తాను ఆవిర్భవించినట్లు అనుభవింప చేయును).
స్వాధ్యాయ యోగసంపత్యా పరమాత్మా ప్రకాసతే ||".
(స్వాధ్యాయమువలన యోగాభ్యాసము కలుగును, యోగాభ్యాసమువలన స్వాధ్యాయము - ఈ రెండింటివలన పరమాత్మ ప్రకాశించును - (కనబడినట్లగును).
"శృణ్వంతి, గాయంతి, గృ ఘృణంత్య భక్షశః, స్మరంతి, నందంతి తవేహితం జనాః |
త ఏవ పశ్యం త్యచిరేణ తావకం భవప్రవాహో పరమం పదాంబుజం || ". (శ్రీమద్భాగవతం - 1 - 8 - 36)
(పరిపూర్తికాని యోగాభ్యాసులకు, కుయోగులకు (కుచ్ఛిత యోగులకు) నేను దర్శనమిచ్చుట - కనబడుట కష్టము -
(ఎల్లపుడు నీ కథలే వినుచు, నీ గానమే చేయుచు, నిన్నే తలంచుచు సంతోషించుచుండువారు అచిరకాలములోనే సంసారమునుండి ఉపరతి కలుగచేయునీ పాదపద్మములను దర్శించెదరు).
(bhagavaṃtuni kīrtiṃcucu nuṃḍuṭacēta atanu vēgamuganē āvirbhaviṃcunu, kanupiṃcunu, bhaktulaku tānu āvirbhaviṃcinaṭlu anubhaviṃpa cēyunu).
svādhyāya yōgasaṃpatyā paramātmā prakāsatē ||".
(svādhyāyamuvalana yōgābhyāsamu kalugunu, yōgābhyāsamuvalana svādhyāyamu - ī reṃḍiṃṭivalana paramātma prakāśiṃcunu - (kanabaḍinaṭlagunu).
"śṛṇvaṃti, gāyaṃti, gṛ ghṛṇaṃtya bhakṣaśaḥ, smaraṃti, naṃdaṃti tavēhitaṃ janāḥ |
ta ēva paśyaṃ tyacirēṇa tāvakaṃ bhavapravāhō paramaṃ padāṃbujaṃ || ". (śrīmadbhāgavataṃ - 1 - 8 - 36)
(paripūrtikāni yōgābhyāsulaku, kuyōgulaku (kucchita yōgulaku) nēnu darśanamiccuṭa - kanabaḍuṭa kaṣṭamu -
(ellapuḍu nī kathalē vinucu, nī gānamē cēyucu, ninnē talaṃcucu saṃtōṣiṃcucuṃḍuvāru acirakālamulōnē saṃsāramunuṃḍi uparati kalugacēyunī pādapadmamulanu darśiṃcedaru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.