కింతి కేషాం చి దేవైనం మద్భక్తానాం భవామ్యహం |
కథలోకస్య సర్వస్య న ప్రకాశ ఇతీర్యతే |
యోగో మమైవ సంకల్పో మాయా తద్వశవర్తినీ |
అభక్తోయం జనోమాం న జానాత్విత్థం మహేశ్వరం |
గుణానాం ఘటనం యోగః సైవమాయా త యద్యాహం
సంభన్నో లోకదృష్ట్యా ద్ధేత్యర్థో భాష్యకృతాం మతః ||". (గీతాభావ ప్రకాశము - 7 - 170 to 174)
(నా స్వస్వరూపముతో - యథార్థరూపముతో - అందఱికి నేను కనబడును - లోకులందఱికి ఎందుకు కనబడననగా - నా సంకల్పమే యోగము, నావశములోనుండునది మాయ - నా భక్తుడుకానివాడు నన్ను మాయచేత చూడలేడు. సత్వరజస్తమములను త్రిగుణములుకలది మాయ. అదియే యోగము - నేను ఆ మాయచేత లోకదృష్టిలో కప్పబడియున్నాను - అందుచేత నేను అందఱికి కనబడను).
సకలం చక్షుషా గ్రాహ్యం ధ్యేయంచ నియతాత్మభిః |
నిష్కలంతు నిరాకారం నిరంజన మనామయం |
న తద్దృశ్యం న చ ధ్యేయం నైవాలోచ్యం నృభిః ఫణిన్ ||".
(నా రూపము - భగవద్రూపము - సకలమని (కళలతో కూడినదని), నిష్కలమని (కళలు లేనిది) అని రెండు విధములుగా నున్నది. ఇవియే సగుణ రూపమని, (సాకారరూపమని), నిర్గుణరూపమని (నిరాకారరూపమని) చెప్పబడుచున్నవి. చూచుటకు కనబడునది, మనసులో ధ్యానించుటకు వీలగునది సకలరూపము, నిరంజనమై, చూచుటకుగాని, ఆలోచించుటకుగాని, ఊహించుటకుగాని ధ్యానించుటకు గాని వీలు లేనిది నిష్కలరూపము - నిరాకారమగుటచేత).
పరం భావమజానంతో మామ వ్యయమనుత్తమం |
నాహం ప్రకాశస్సర్వస్య యోగమాయా సమావృతః |
మూఢోయం నాభిజానాతి లోకోమామజ మవ్యయం || (శ్రీమద్భగవద్గీత - 7 - 24, 25)
("అవ్యక్తమప్రకాశం మాం ప్రాగ్దేహ గ్రహణాత్ స్థితం |
వసుదేవ గృహే వ్యక్తి అస్మదాది వదాగతం |
ఇతి మన్యంతే ఈశానం వివేక రహితా జనాః |
సర్వకారనమీశానం మాం వ్యక్తిం కార్యరూపతాం |
మత్స్యకూర్మాదిరూపేణ ప్రాప్తం వేత్యర్థ ఇష్యతాం |
అది నేకతయా మూఢాః విచారం నాశ్రయంతి తే |
సర్వకారణరూపం యన్నిత్యం సోపాధికం మమ |
తత్స్వరూపమజానం తస్త ధైవ నిరుపాధికం |
సర్వోత్కృష్టం పరానంద ఘన మద్వైతమ క్షయం |
నిర్వికల్పం స్వరూపం మే చిద్ఘనస్య మహేశితుః |
అజానంతో నృలోకానుకారిణం మాం నరం విదుః |
తతో మామీ దృశం మత్వా దేవతాంతరమాశ్రితాః |
అంతవత్తు ఫలంప్రాప్య సజంసారబ్థే భ్రమంతితే |
మత్స్వరూపపరిజ్ఞానం మహాపుణ్యఫలమ యతః |
తస్మాత్త్వంవిజానీహి సగుణం నిర్గుణంచ వా |
తావన్మాత్రేణ ముక్తస్తే భవి తేత్యాశయో హరేః ||.
(శరీరమేదియు పొందకపూర్వము ఎవరికిని కనబడనివాడను - అవ్యక్తుడను - ఈశ్వరుడను అయిన నన్ను వసుదేవుని గృహమందు అందఱివలె కంటికి కనబడు వాడువలె - జన్మించినవానివలె అవివేకులైన జనులు తలంచెదరు - సమస్తమునకు కారణమైనవాడిని, ఈశ్వరుడను అయిన నన్ను కంటికి కనబడు కార్యవస్తువుగా మత్స్యావతారములో మత్స్యరూపముగాను, కూర్మావతారములో కూర్మరూపముగాను - ఇట్లు ఈ మొదలగు అవతారములలో ఆయా రూపములతో నేను పుట్టినట్లు మూఢులయినవారు అవివేకమువలన తలంతురు - నా రూపమును తెలియనివారై నరలోకములో నరుడుగా అనుకరణము చేయువానివలె - వ్యవహరించువానివలె తలంచి ఇతర దేవతులను ఆశ్రయించెదరు - అందువలన దాని ఫలము క్షీణించగానే సంసారములో తిరుగుచుందురు - నా యదార్థరూపజ్ఞానము గొప్ప పుణ్య ఫలముగలది. అందుచేత నీవు నా నిర్గుణరూపమును, సగుణరూపమును తెలుసుకొనుము).
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 9 - 297)
యొక్క వేళను స్థూల రూపమునొందు దంతయు నీవయై
పెక్కు రూపులు దాల్చు నీదగు పెంపు మాకు నుతింపగా
నక్కజంబగుచున్నదేమన నంబుజాక్ష రమాపతీ ". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 16)
హర రూపంబు దలంచి యే గుణగణ ధ్యానంబు గావింతు ర
ప్పురుషశ్రేష్టుడు పరిగ్రహంబునకునై పొల్పార దద్ధ్యాన గో
చరమూర్తిన్ ధరియింతుగాదె పరమోత్సాహుండవై మాధవా". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 9 - 298)
దమరున్; గోవులు, భూమి దేవులు దితిక్ష్మానాయ కారుణ్య స
త్యములున్, యాగ తపో దమంబులును, శ్రద్ధాంతులున్ విష్ణుదే
హము లన్నింటిని సమ్హరించిన నతం డంతంబునుం బొందెడిన్'. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ. భా. - 168)
"సీ. భక్తులు గోరిన భంగి నేరూపైన బొందువానికి - - ". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. - 202)
"ప్రకృతి పురుషాత్మకత్వంబును తద్వ్యతిరిక్తంబును నైన దైవంబునై కర్మ విచేష్టితంబగుచునుండు అదియ భగవద్రూపంబు".
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 29 - 969)
బుద్ధ్యాది లక్షణముల గానబడును - ". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 2 - 36)
"తస్మాత్ ఈశ్వరాభివ్యక్తరూపః ప్రపంచః, న ఈశ్వరాత్ భిన్నః".
"జీవః ఈశ్వరః, ఆదౌ అవ్యక్తః ఏక ఏవ సః కాలేన విశ్లిష్ట శక్తిస్సన్ (విశ్లిష్టాది శక్తాః వాగింద్రియ రూపాః శక్తయః యస్యసః) బహుప్రకారః ఇవి ఆభాతి".
(అగ్ని కట్టె లోపల - దారువులోపల - కనబడకుండనుండి బాగుగా మధించబడి వాయుసహాయముచే చిన్నచిన్న అగ్నికణములుగా మారి, పెద్దది అయి, హవిస్సుచే వృద్ధిపొందును. అట్లే యీ వేదమను వాణి నా అభివ్యక్తి (భగవంతుడే అగ్నిరూపముగా అభివ్యక్తమైనాడు, అగ్ని భగవద్రూపమే. వేదము కూడ భగవంతుని రూపమే కనుక వేదము బ్రహ్మయని చెప్పబడినది).
(చేతులు చేయుపని కర్మ; పాదములు చేయుపని గతి - నడచుట; పాయూపస్థల వృత్తి విసర్గము - మూత్ర పురీషముల విసర్జించుట, ఇవి కర్మేంద్రియములు చేయు పని. ఘ్రాణము యొక్క పని ఆఘ్రాణించుట; రసము రసనము; దృక్ చూచుట; స్పర్శ స్పర్శనము - తాకుడు తెలియచేయుట; శ్రుతి శ్రవణము - వినుట; ఇవి జ్ఞానేంద్రియములు చేయు పనులు - వృత్తులు. సంకల్పము - సంకల్పించుట - మనస్సుయొక్క వృత్తి. విజ్ఞానము బుద్ధి చిత్తముల వృత్తి - పని. అహంకారము యొక్క వృత్తి అభిమానము. సూత్రము అనగా ప్రథానము (ప్రకృతి). సత్వరజస్తమములను మూడు గుణముల వికారము (మార్పు). ఈ ప్రకారముగా నున్న ప్రపంచము నా అభివ్యక్తి. పైన చెప్పిన అన్నింటితో కూడిన ప్రపంచరూపముగా మారినదంతయు భగవంతుని అభివ్యక్తియే - అవ్యక్తుడైన భగవంతుడు వాటి రూపములలో కనుపించుచున్నాడు - అనగా, - ఇవన్నియు భగవంతుని రూపములే - ఇన్ని రూపములుగాను భగవంతుడే ఆవిర్భవించెను - కనుక ప్రపంచమనగా భగవతుడే, దానిలోని ప్రతి వస్తువు భగవంతుడే. "విశ్వం విష్ణుర్వషట్కారో" అని విష్ణుసహస్రనామములు, "విశ్వం నారాయణం దేవం" అని మంత్రపుష్పము చెప్పుచున్నవి. అందుచేత భగవంతునియొక్క వ్యక్తమైన - కంటికి కనబడు - రూపమే ప్రపంచము - ప్రపంచము భగవంతుని కంటె వేఱుకాదు).
(జీవుడు సృష్టికి ముందు అవ్యక్తుడు - నిరాకారుడు (ఆకారము లేనివాడు) అయిన ఈశ్వరుడే. కాలక్రమమున సృష్టి చేయుట ప్రారంభించిన తర్వాత - ప్రకృతితో కలిసిన తర్వాత - ఇంద్రియములు మొదలగు శక్తులు కలిగి అనేక విధములుగా, అనేక రూపములతో కనబడుచున్నాడు - కనబడునట్లు తోచుచున్నాడు).
"సత్యస్య వస్తునః ద్వైరూప్యా యోగాత్ నహ్యేకమేవ వస్తు ఏకదా తద్వత్, తద భావవత్ చ దృష్టం". ఓకేవస్తువు ఒకేకాలమందు ఒకలాగున, ఇంకొకలాగున కూడా కనబడదు - సత్యమగు వస్తువునకు రెండురూపములుండవు -"నహ్యాత్మనః అంతర్బహర్వా చైతన్యా దన్య ద్రూపమస్తి, చైతన్య మేవ తు నిరంతరం అస్య స్వరూపం - యథా సైంధవ ఘనస్యాం తర్బహిశ్చ లవణ రస ఏవ నిరంతరో భవతి, న రసాంతరం, తధైవేతి" (శ్రీశంకరః) (బ్రహ్మసూత్ర భాష్యే)
ఉప్పు కణిక లోపల పైన ఎల్లపుడు ఉప్పు రసమే ఉన్నట్లు, ఇతర రసము లేనట్లు, ఆత్మలోపలగాని, పైనగాని చైతన్యము తప్ప ఇతరము లేదు - చైతన్యమే ఎల్లపుడు ఆత్మయొక్క రూపము -
(భగవంతుడొక్కడే - ఈ ఒక్కనియందే అనేకమైన నామరూపములు ఎట్లు సంభవమగును? దీనికి సమాధానము ఈ క్రింద విధముగా చెప్పబడినది : - పరమార్థ దృష్టిలో - నిజానికి - పరమాత్మయందు నాము రూపములు మొదలగునవి కల్పించబడినవి. అందుచేత ఒక్కడే అయిన పరమాత్మయందు మాయచేత కల్పింపబడిన నామరూపములు మొదలగు నవి అనేక విధములుగా నున్నవి). ఈ విధముగా పురాణములలో ఒకదానిలో చెప్పినదానికి విరోధముగా ఇంకొక దానిలో చెప్పబడినది విరోధముకాదు).
జ్ఞానరూపం నిరాకారం నిదానం తత్ప్రదక్షతే |
సాధికస్యతు ధ్యానాదౌ స్థూలరూపం ప్రచక్షతే |
నిరాకారం జ్ఞానరూపం ఉత్తమాధికారి జ్ఞాన గమ్యం,
తతో మధ్యం,ఆధికారిణః ఉపాసనార్థం ద్వితీయం స్థూలరూపం అస్తి ".
(పరమాత్మకు స్థూలము, సూక్ష్మము అని రెండు రూపములున్నవి. నిరాకారమైన సూక్ష్మరూపము జ్ఞాన రూపము - ఉత్తమాధికారియైనవాడు - జ్ఞానయోగి - తన జ్ఞానము వలన పొందతగినది. అంతటి జ్ఞానము లేని మధ్యమాధికారికి కాదు - అందుచేత మధ్యమాధికారికి ఉపాసన నిమిత్తము అతనికి అందుబాటులోనున్నది భగవతిని స్థూలరూపము - మధ్యమాధికారికి ఉపాసనకు స్థూలరూపము ఎందుకు కావలయుననగా -
"స్థూలరూపధ్యానేన హి చిత్తస్యైకాగ్రతాయాం దేవ్యాః సూక్ష్మరూపే మతేః బుద్ధేః గతిః గమనం స్యాత్, న అన్యథా ||". (స్థూలరూపధ్యానమువలన మనస్సునకు ఏకాగ్రతకుదురును - మఱియొక విధమున కుదరదు - దానివలన సూక్ష్మరూపధ్యానము కలుగును - ఇది మఱియొక విధముగా కలుగదు).
(మాయతో కూడిన చైతన్యము కారణబ్రహ్మమని పురాణములు చెప్పుచున్నవి. కార్యమైన హిరణ్యగర్భుడు కూడ బ్రహ్మ అని చెప్పబడుచున్నాడు - ఈ ప్రకారముగా కారణబ్రహ్మ,కార్యబ్రహ్మ అని రెండు విధములుగాను బ్రహ్మ విష్ణు శివుడు మొదలగుగా గల శబ్దములు బోధించుచున్నవి. ఆ ప్రకారముగానే నారాయణుడు, శివుడు, విఘ్నేశ్వరుడు, దేవి, సూర్యుడు అనినీ అయిదు దేవతలు మొదలగు అనంతమైన, లెక్క లేనన్ని పర్యాయపదాలు - అనగా మారుపేర్లు ఉన్నాయి. అవి కూడ కారణబ్రహ్మ రూపమును కార్యబ్రహ్మరూపమును బోధిస్తున్నాయి - ప్రసంగానుసారముగా - సందర్భానుసారంగా కొన్ని నామములు కారణబ్రహ్మను, కొన్ని కార్యబ్రహ్మను బోధించుచున్నవి).
హరి రూపము సాధుపాత్రమందుండు - - -|". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 14 - 450)
(బ్రహ్మ నిర్గుణుడైనప్పటికి నామరూపములకుచెందిన గుణములచేత అక్కడక్కడ శ్రుతిలో ఉపాసన నిమిత్తము సగుణమని చెప్పబడుచున్నది. ఇది యుక్తమే. అన్ని వస్తువులందు కలడని చెప్పబడు భగవంతుడు ఫలానా వస్తువులో, ఫలానా చోట నున్నాడనుటలో ఏమియు విరోధము లేదు - సాలగ్రామమందు విష్ణువు ఉన్నాడనుట వలె -).
"వస్తుతః నిర్గుణే సగుణే, తథా నిరాకారే, సాకారే కోపి భేదోనాస్తి - స ఏవ మనో బుద్ధ్య గోచరం, స ఏవ జగదాత్మా, స ఏవ శ్రీరామః, శ్రీకృష్ణశ్చాపి, స ఏవ మహాశివః, మహావిష్ణుః, మహా దేవీ చాసి, స ఏవాయం విరాట్పురుషో పి. తస్మాత్ భిన్నాం కించిదస్యస్త్యేవ న".
(నిర్గుణ బ్రహ్మకి సగుణ బ్రహ్మకి, అట్లే సాకారబ్రహ్మకి నిరాకారబ్రహ్మకి ఏమియు భేదము లేదు. అతనే మనోబుద్ధులకు గోచరముకాని బ్రహ్మ, అతనే సృష్టికర్త, అతనే జగత్తు అంతటికి ఆత్మ, అతనే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, అతనే మహాశివుడు, మహావిష్ణువు, మహాదేవీ, అయి యున్నాడు. అతనే విరాట్పురుషుడు - అనేక విధములయిన రూపములతో నుండువాడు -, అందుచేత కొంచెమైనను వీటిలో భేదము లేదు ).
" సగుణే నిర్గుణే వాపి కశ్చిద్భేదో న విద్యతే |
గాయంతి మునయో వేదాః పురాణాని బుధాః ఇతి ||".
(సగుణ బ్రహ్మయందు నిర్గుణబ్రహ్మయందు ఏ భేదము కనబడలేదని, మునులు, వేదములు, పురాణములు పండితులు - బ్రహ్మవేత్తలు - చెప్పుచున్నారు –
"అరూపో నిర్గుణో అలక్ష్యోయ ఏవాజో నిగద్యతే |
భక్త ప్రేమ వశాదీశః స ఏవా సగుణో భవేత్ ||".
(నిరాకారుడు, నిర్గుణుడు అగోచరుడు, అజుడు అయిన ఆ పరబ్రహ్మయే భక్తుని యందలి ప్రేమచేత సగుణుడగు చున్నాడు - రూపముగలవాడగు చున్నాడు).
(ప్రతి వస్తువులోనుండునది భగవంతుని సూక్ష్మాతి సూక్ష్మమైన రూపము - ప్రపంచమును సృష్టి చేసి అందులోని సమస్త వస్తువులు తనరూపములే యగుటచేత ఆ వస్తువులన్నీ అతని స్థూలరూపములే, ఆ వస్తువులన్నియు కలిసి ఒకే రూపమైన ప్రపంచము - విశ్వము - అతని స్థూలరూపము).
"అట్టి బ్రహ్మాండంబు శ్రీమన్నారయణుని స్థూల శరీరబగుటంజేసి - - - భూద్వీప సరిదద్రి నభస్సముద్ర పాతాళ దిఙ్మరక తారాగన లోక సంస్థితంబయి సకల జీవ నికాయ్యంబై యద్భుతంబైన శ్రీహరి స్థూల శరీరంబు వినిపించితిని ". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 2 - )
"క. వేదప్రణిహితమే యను
మోదంబుగ ధర్మమయ్యెమున్ను,
తదన్యంబేదియగు నదియ ధర్మ
బాదియు హరిరూపు వేదమని వినుగతగన్ ". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 1 - )
"పశ్య మే పార్థ రూపాణి శతశోధ సహస్రశః |
నానావిధాని దివ్యాని, నానా వర్ణాకృతీనిచ |
పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రా నశ్వినే మరుతస్తథా |
- - - ||
"ఇహైకస్థం జగతే కృత్స్నం పశ్యాద్యా సచరాచరం |
మమ దేహే - - - ". (శ్రీమద్భగవద్గీత - 11 - 5 to 8)
(వేలకొలది యున్నటువంటిన్నీ, అనేక విధములుగాను అనేక రూపములతోను, దివ్యములైనటు వంటిన్నీ, వర్ణములు కలిగినటువంటిన్నీ నా రూపములను నా దేహమందు చూడుము - ఆదిత్యులను, వసువులను, రుద్రులను, అశ్వనీ దేవతులను, మరుత్తులను (మొదలగు వాటినన్నింటిని నా యీ విశ్వరూపమందు చూడుము - చరా చరములతో కూడియున్న జగత్తు అంటటిని యీ నా ఒకే రూపమైన విశ్వరూపములో చూడుము".
సంభూతం షోడశకలామాదౌ లోక సిసృక్షయా |
యస్యాంభసి శయానస్య యోగనిద్రాం వితన్వతః |
నాభిహృదంబుజాదాసీత్ బ్రహ్మ విశ్వసృజాం పతిః |
యస్యా నయన సంస్థానైః కల్పితో లోక దిస్తరః |
తద్వై భగవతో రూపం విశుద్ధం సత్వ మూర్జితం |
పశ్యం త్యదో రూపమదభ్ర చక్షుషా |
సహస్ర పాదోరు భుజానసాద్భుతం |
సహస్రమూర్థ శ్రవణాక్షినాసికం |
సహస్ర వేఖల్యాంబరకుండ లోల్లసత్ |
ఏతనాన్నావతారాణాం నిదానం బీజమవ్యయం ||
యస్యాం శాంశేన సృజ్యంతే దేవ తిర్యఙ్నరాదయః ||". (శ్రీమద్భాగవతం - 1 - 3 - 1 to 5)
(ఈ విషయము శ్రీమదాంధ్రమహాభాగవతములో -
"సీ. మహదహంకార తన్మాత్ర సం యుక్తుడై చారు షోడశ కళా సహితుడగుచు
పంచమహాభూత భాసితుండై శుద్ధ సత్వుడై సర్వాతిశాయి యగుచు
జరణోరు భుజ ముఖ శ్రవణాక్షి నాసా శిరములు నానా సహస్రములు వెలుగ
నంబర కేయూర హారకుండల కిరీటాదులు పెక్కువేలమరుచుండ
తే. బురుషరూపము ధరియించి పరుడనంతు
డఖిల భువనైక వర్తన యత్న మమర
మానితోదార జలరాశి మధ్యమునను
యోగనిద్రా విలాసియై యొప్పుచుండు. (శ్రీమహాభాగవతము – 1 – 3 – 60)
"వ. అది సకలావతారంబులకు మొదలిగనియైన శ్రీమన్నారయణు దేవుని విరాజమానంబయిన దివ్యరూపంబు - దానిం బరమ యోగీంద్రులు దర్శింతురు. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 3 - 63)
(వేలకొలది అవయవములుగల పురుషరూపము - 'పురి శయనాత్ పురుషః' - పురములో శయనించుటవలన పురుషుడు అని చెప్పబడెను. పరబ్రహ్మ - భగవంతుడు ప్రకృతితో కలిసి యున్నపుడు కలిగిన మొదటిరూపము - ఇది అతని 'విరాడ్రూపము' - వివిధములుగ ప్రకాశించుచుండు రూపము - దీని నుండియే సృష్టిలోని వస్తువులన్నియు రూపములను చెందినవి - అవతారములకు, సమస్త వస్తువులకు మూలము, గని).
"సీ. అగ్నిముఖంబు, పరాపరాత్మక మాత్మ, కాలంబుగతి, రత్నగర్భ పదము
శ్వసనంబు నీయూర్పు, రసన జలేశుండు, దిశలు గర్ణంబులు దివము నాభి
సూర్యుండు గన్నులు, శుక్లంబు సలిలంబు, జఠరంబు జలధులు, చదలు శిరము
సర్వౌషధములు రోమచయములు, శల్యంబులద్రులు, మానస మమృతకరుడు
తే. ఛందములు ధాతువులు, ధర్మ సమితి హృదయ
మాస్య పంచకముపనిషదాహ్వయంబు
నయిన నీరూపు పరతత్వమై శివాఖ్య
మై స్వయం జ్యోతియై యొప్పు నాద్యమగుచు". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 224)
"క. రూపంబులెల్లనగు బహు
రూపకుడిటు బాల వత్స రూపంబులతో
నేపారు టేమిచోద్యము
రూపింపగ నతనికితర రూపము గలదే
"క. మరలుపు మనియెడి కర్తయు
మరలించు కుమారకులును, మరలెడి క్రేపుల్
పరికింపదానయై హరి
మరలంజనె లీలతోడ మందకు నధిపా". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ. భా. 514, 515)
"అంగనానుంగనామంతరే మాధవో, మాధవం మాధవంచాంతరేణాంగనా |
ఇత్థమా కల్పితే మందలేమధ్యగః సంజగౌ వేణునా దేవకీనందనః". (శ్రీ కృష్ణకర్ణామృతం - )
పదహారువేల రాజకన్యకలను పదహారువేల శ్రీకృష్ణరూపములలో పదహారువేల భవనములలో ఒకే ముహూర్తమున శ్రీకృష్ణుడు వివాహమాడెను.
kiṃti kēṣāṃ ci dēvainaṃ madbhaktānāṃ bhavāmyahaṃ |
kathalōkasya sarvasya na prakāśa itīryatē |
yōgō mamaiva saṃkalpō māyā tadvaśavartinī |
abhaktōyaṃ janōmāṃ na jānātvitthaṃ mahēśvaraṃ |
guṇānāṃ ghaṭanaṃ yōgaḥ saivamāyā ta yadyāhaṃ
saṃbhannō lōkadṛṣṭyā ddhētyarthō bhāṣyakṛtāṃ mataḥ ||". (gītābhāva prakāśamu - 7 - 170 to 174)
(nā svasvarūpamutō - yathārtharūpamutō - aṃdaṟiki nēnu kanabaḍunu - lōkulaṃdaṟiki eṃduku kanabaḍananagā - nā saṃkalpamē yōgamu, nāvaśamulōnuṃḍunadi māya - nā bhaktuḍukānivāḍu nannu māyacēta cūḍalēḍu. satvarajastamamulanu triguṇamulukaladi māya. adiyē yōgamu - nēnu ā māyacēta lōkadṛṣṭilō kappabaḍiyunnānu - aṃducēta nēnu aṃdaṟiki kanabaḍanu).
sakalaṃ cakṣuṣā grāhyaṃ dhyēyaṃca niyatātmabhiḥ |
niṣkalaṃtu nirākāraṃ niraṃjana manāmayaṃ |
na taddṛśyaṃ na ca dhyēyaṃ naivālōcyaṃ nṛbhiḥ phaṇin ||".
(nā rūpamu - bhagavadrūpamu - sakalamani (kaḷalatō kūḍinadani), niṣkalamani (kaḷalu lēnidi) ani reṃḍu vidhamulugā nunnadi. iviyē saguṇa rūpamani, (sākārarūpamani), nirguṇarūpamani (nirākārarūpamani) ceppabaḍucunnavi. cūcuṭaku kanabaḍunadi, manasulō dhyāniṃcuṭaku vīlagunadi sakalarūpamu, niraṃjanamai, cūcuṭakugāni, ālōciṃcuṭakugāni, ūhiṃcuṭakugāni dhyāniṃcuṭaku gāni vīlu lēnidi niṣkalarūpamu - nirākāramaguṭacēta).
paraṃ bhāvamajānaṃtō māma vyayamanuttamaṃ |
nāhaṃ prakāśassarvasya yōgamāyā samāvṛtaḥ |
mūḍhōyaṃ nābhijānāti lōkōmāmaja mavyayaṃ || (śrīmadbhagavadgīta - 7 - 24, 25)
("avyaktamaprakāśaṃ māṃ prāgdēha grahaṇāt sthitaṃ |
vasudēva gṛhē vyakti asmadādi vadāgataṃ |
iti manyaṃtē īśānaṃ vivēka rahitā janāḥ |
sarvakāranamīśānaṃ māṃ vyaktiṃ kāryarūpatāṃ |
matsyakūrmādirūpēṇa prāptaṃ vētyartha iṣyatāṃ |
adi nēkatayā mūḍhāḥ vicāraṃ nāśrayaṃti tē |
sarvakāraṇarūpaṃ yannityaṃ sōpādhikaṃ mama |
tatsvarūpamajānaṃ tasta dhaiva nirupādhikaṃ |
sarvōtkṛṣṭaṃ parānaṃda ghana madvaitama kṣayaṃ |
nirvikalpaṃ svarūpaṃ mē cidghanasya mahēśituḥ |
ajānaṃtō nṛlōkānukāriṇaṃ māṃ naraṃ viduḥ |
tatō māmī dṛśaṃ matvā dēvatāṃtaramāśritāḥ |
aṃtavattu phalaṃprāpya sajaṃsārabthē bhramaṃtitē |
matsvarūpaparijñānaṃ mahāpuṇyaphalama yataḥ |
tasmāttvaṃvijānīhi saguṇaṃ nirguṇaṃca vā |
tāvanmātrēṇa muktastē bhavi tētyāśayō harēḥ ||.
(śarīramēdiyu poṃdakapūrvamu evarikini kanabaḍanivāḍanu - avyaktuḍanu - īśvaruḍanu ayina nannu vasudēvuni gṛhamaṃdu aṃdaṟivale kaṃṭiki kanabaḍu vāḍuvale - janmiṃcinavānivale avivēkulaina janulu talaṃcedaru - samastamunaku kāraṇamainavāḍini, īśvaruḍanu ayina nannu kaṃṭiki kanabaḍu kāryavastuvugā matsyāvatāramulō matsyarūpamugānu, kūrmāvatāramulō kūrmarūpamugānu - iṭlu ī modalagu avatāramulalō āyā rūpamulatō nēnu puṭṭinaṭlu mūḍhulayinavāru avivēkamuvalana talaṃturu - nā rūpamunu teliyanivārai naralōkamulō naruḍugā anukaraṇamu cēyuvānivale - vyavahariṃcuvānivale talaṃci itara dēvatulanu āśrayiṃcedaru - aṃduvalana dāni phalamu kṣīṇiṃcagānē saṃsāramulō tirugucuṃduru - nā yadārtharūpajñānamu goppa puṇya phalamugaladi. aṃducēta nīvu nā nirguṇarūpamunu, saguṇarūpamunu telusukonumu).
(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 9 - 297)
yokka vēḷanu sthūla rūpamunoṃdu daṃtayu nīvayai
pekku rūpulu dālcu nīdagu peṃpu māku nutiṃpagā
nakkajaṃbagucunnadēmana naṃbujākṣa ramāpatī ". (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 16)
hara rūpaṃbu dalaṃci yē guṇagaṇa dhyānaṃbu gāviṃtu ra
ppuruṣaśrēṣṭuḍu parigrahaṃbunakunai polpāra daddhyāna gō
caramūrtin dhariyiṃtugāde paramōtsāhuṃḍavai mādhavā". (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 9 - 298)
damarun; gōvulu, bhūmi dēvulu ditikṣmānāya kāruṇya sa
tyamulun, yāga tapō damaṃbulunu, śraddhāṃtulun viṣṇudē
hamu lanniṃṭini samhariṃcina nataṃ ḍaṃtaṃbunuṃ boṃdeḍin'. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū. bhā. - 168)
"sī. bhaktulu gōrina bhaṃgi nērūpaina boṃduvāniki - - ". (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. - 202)
"prakṛti puruṣātmakatvaṃbunu tadvyatiriktaṃbunu naina daivaṃbunai karma vicēṣṭitaṃbagucunuṃḍu adiya bhagavadrūpaṃbu".
(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 29 - 969)
buddhyādi lakṣaṇamula gānabaḍunu - ". (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 2 - 36)
"tasmāt īśvarābhivyaktarūpaḥ prapaṃcaḥ, na īśvarāt bhinnaḥ".
"jīvaḥ īśvaraḥ, ādau avyaktaḥ ēka ēva saḥ kālēna viśliṣṭa śaktissan (viśliṣṭādi śaktāḥ vāgiṃdriya rūpāḥ śaktayaḥ yasyasaḥ) bahuprakāraḥ ivi ābhāti".
(agni kaṭṭe lōpala - dāruvulōpala - kanabaḍakuṃḍanuṃḍi bāgugā madhiṃcabaḍi vāyusahāyamucē cinnacinna agnikaṇamulugā māri, peddadi ayi, havissucē vṛddhipoṃdunu. aṭlē yī vēdamanu vāṇi nā abhivyakti (bhagavaṃtuḍē agnirūpamugā abhivyaktamaināḍu, agni bhagavadrūpamē. vēdamu kūḍa bhagavaṃtuni rūpamē kanuka vēdamu brahmayani ceppabaḍinadi).
(cētulu cēyupani karma; pādamulu cēyupani gati - naḍacuṭa; pāyūpasthala vṛtti visargamu - mūtra purīṣamula visarjiṃcuṭa, ivi karmēṃdriyamulu cēyu pani. ghrāṇamu yokka pani āghrāṇiṃcuṭa; rasamu rasanamu; dṛk cūcuṭa; sparśa sparśanamu - tākuḍu teliyacēyuṭa; śruti śravaṇamu - vinuṭa; ivi jñānēṃdriyamulu cēyu panulu - vṛttulu. saṃkalpamu - saṃkalpiṃcuṭa - manassuyokka vṛtti. vijñānamu buddhi cittamula vṛtti - pani. ahaṃkāramu yokka vṛtti abhimānamu. sūtramu anagā prathānamu (prakṛti). satvarajastamamulanu mūḍu guṇamula vikāramu (mārpu). ī prakāramugā nunna prapaṃcamu nā abhivyakti. paina ceppina anniṃṭitō kūḍina prapaṃcarūpamugā mārinadaṃtayu bhagavaṃtuni abhivyaktiyē - avyaktuḍaina bhagavaṃtuḍu vāṭi rūpamulalō kanupiṃcucunnāḍu - anagā, - ivanniyu bhagavaṃtuni rūpamulē - inni rūpamulugānu bhagavaṃtuḍē āvirbhaviṃcenu - kanuka prapaṃcamanagā bhagavatuḍē, dānilōni prati vastuvu bhagavaṃtuḍē. "viśvaṃ viṣṇurvaṣaṭkārō" ani viṣṇusahasranāmamulu, "viśvaṃ nārāyaṇaṃ dēvaṃ" ani maṃtrapuṣpamu ceppucunnavi. aṃducēta bhagavaṃtuniyokka vyaktamaina - kaṃṭiki kanabaḍu - rūpamē prapaṃcamu - prapaṃcamu bhagavaṃtuni kaṃṭe vēṟukādu).
(jīvuḍu sṛṣṭiki muṃdu avyaktuḍu - nirākāruḍu (ākāramu lēnivāḍu) ayina īśvaruḍē. kālakramamuna sṛṣṭi cēyuṭa prāraṃbhiṃcina tarvāta - prakṛtitō kalisina tarvāta - iṃdriyamulu modalagu śaktulu kaligi anēka vidhamulugā, anēka rūpamulatō kanabaḍucunnāḍu - kanabaḍunaṭlu tōcucunnāḍu).
"satyasya vastunaḥ dvairūpyā yōgāt nahyēkamēva vastu ēkadā tadvat, tada bhāvavat ca dṛṣṭaṃ". ōkēvastuvu okēkālamaṃdu okalāguna, iṃkokalāguna kūḍā kanabaḍadu - satyamagu vastuvunaku reṃḍurūpamuluṃḍavu -"nahyātmanaḥ aṃtarbaharvā caitanyā danya drūpamasti, caitanya mēva tu niraṃtaraṃ asya svarūpaṃ - yathā saiṃdhava ghanasyāṃ tarbahiśca lavaṇa rasa ēva niraṃtarō bhavati, na rasāṃtaraṃ, tadhaivēti" (śrīśaṃkaraḥ) (brahmasūtra bhāṣyē)
uppu kaṇika lōpala paina ellapuḍu uppu rasamē unnaṭlu, itara rasamu lēnaṭlu, ātmalōpalagāni, painagāni caitanyamu tappa itaramu lēdu - caitanyamē ellapuḍu ātmayokka rūpamu -
(bhagavaṃtuḍokkaḍē - ī okkaniyaṃdē anēkamaina nāmarūpamulu eṭlu saṃbhavamagunu? dīniki samādhānamu ī kriṃda vidhamugā ceppabaḍinadi : - paramārtha dṛṣṭilō - nijāniki - paramātmayaṃdu nāmu rūpamulu modalagunavi kalpiṃcabaḍinavi. aṃducēta okkaḍē ayina paramātmayaṃdu māyacēta kalpiṃpabaḍina nāmarūpamulu modalagu navi anēka vidhamulugā nunnavi). ī vidhamugā purāṇamulalō okadānilō ceppinadāniki virōdhamugā iṃkoka dānilō ceppabaḍinadi virōdhamukādu).
jñānarūpaṃ nirākāraṃ nidānaṃ tatpradakṣatē |
sādhikasyatu dhyānādau sthūlarūpaṃ pracakṣatē |
nirākāraṃ jñānarūpaṃ uttamādhikāri jñāna gamyaṃ,
tatō madhyaṃ,ādhikāriṇaḥ upāsanārthaṃ dvitīyaṃ sthūlarūpaṃ asti ".
(paramātmaku sthūlamu, sūkṣmamu ani reṃḍu rūpamulunnavi. nirākāramaina sūkṣmarūpamu jñāna rūpamu - uttamādhikāriyainavāḍu - jñānayōgi - tana jñānamu valana poṃdataginadi. aṃtaṭi jñānamu lēni madhyamādhikāriki kādu - aṃducēta madhyamādhikāriki upāsana nimittamu ataniki aṃdubāṭulōnunnadi bhagavatini sthūlarūpamu - madhyamādhikāriki upāsanaku sthūlarūpamu eṃduku kāvalayunanagā -
"sthūlarūpadhyānēna hi cittasyaikāgratāyāṃ dēvyāḥ sūkṣmarūpē matēḥ buddhēḥ gatiḥ gamanaṃ syāt, na anyathā ||". (sthūlarūpadhyānamuvalana manassunaku ēkāgratakudurunu - maṟiyoka vidhamuna kudaradu - dānivalana sūkṣmarūpadhyānamu kalugunu - idi maṟiyoka vidhamugā kalugadu).
(māyatō kūḍina caitanyamu kāraṇabrahmamani purāṇamulu ceppucunnavi. kāryamaina hiraṇyagarbhuḍu kūḍa brahma ani ceppabaḍucunnāḍu - ī prakāramugā kāraṇabrahma,kāryabrahma ani reṃḍu vidhamulugānu brahma viṣṇu śivuḍu modalagugā gala śabdamulu bōdhiṃcucunnavi. ā prakāramugānē nārāyaṇuḍu, śivuḍu, vighnēśvaruḍu, dēvi, sūryuḍu aninī ayidu dēvatalu modalagu anaṃtamaina, lekka lēnanni paryāyapadālu - anagā mārupērlu unnāyi. avi kūḍa kāraṇabrahma rūpamunu kāryabrahmarūpamunu bōdhistunnāyi - prasaṃgānusāramugā - saṃdarbhānusāraṃgā konni nāmamulu kāraṇabrahmanu, konni kāryabrahmanu bōdhiṃcucunnavi).
hari rūpamu sādhupātramaṃduṃḍu - - -|". (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 14 - 450)
(brahma nirguṇuḍainappaṭiki nāmarūpamulakuceṃdina guṇamulacēta akkaḍakkaḍa śrutilō upāsana nimittamu saguṇamani ceppabaḍucunnadi. idi yuktamē. anni vastuvulaṃdu kalaḍani ceppabaḍu bhagavaṃtuḍu phalānā vastuvulō, phalānā cōṭa nunnāḍanuṭalō ēmiyu virōdhamu lēdu - sālagrāmamaṃdu viṣṇuvu unnāḍanuṭa vale -).
"vastutaḥ nirguṇē saguṇē, tathā nirākārē, sākārē kōpi bhēdōnāsti - sa ēva manō buddhya gōcaraṃ, sa ēva jagadātmā, sa ēva śrīrāmaḥ, śrīkṛṣṇaścāpi, sa ēva mahāśivaḥ, mahāviṣṇuḥ, mahā dēvī cāsi, sa ēvāyaṃ virāṭpuruṣō pi. tasmāt bhinnāṃ kiṃcidasyastyēva na".
(nirguṇa brahmaki saguṇa brahmaki, aṭlē sākārabrahmaki nirākārabrahmaki ēmiyu bhēdamu lēdu. atanē manōbuddhulaku gōcaramukāni brahma, atanē sṛṣṭikarta, atanē jagattu aṃtaṭiki ātma, atanē śrīrāmuḍu, śrīkṛṣṇuḍu, atanē mahāśivuḍu, mahāviṣṇuvu, mahādēvī, ayi yunnāḍu. atanē virāṭpuruṣuḍu - anēka vidhamulayina rūpamulatō nuṃḍuvāḍu -, aṃducēta koṃcemainanu vīṭilō bhēdamu lēdu ).
" saguṇē nirguṇē vāpi kaścidbhēdō na vidyatē |
gāyaṃti munayō vēdāḥ purāṇāni budhāḥ iti ||".
(saguṇa brahmayaṃdu nirguṇabrahmayaṃdu ē bhēdamu kanabaḍalēdani, munulu, vēdamulu, purāṇamulu paṃḍitulu - brahmavēttalu - ceppucunnāru –
"arūpō nirguṇō alakṣyōya ēvājō nigadyatē |
bhakta prēma vaśādīśaḥ sa ēvā saguṇō bhavēt ||".
(nirākāruḍu, nirguṇuḍu agōcaruḍu, ajuḍu ayina ā parabrahmayē bhaktuni yaṃdali prēmacēta saguṇuḍagu cunnāḍu - rūpamugalavāḍagu cunnāḍu).
(prati vastuvulōnuṃḍunadi bhagavaṃtuni sūkṣmāti sūkṣmamaina rūpamu - prapaṃcamunu sṛṣṭi cēsi aṃdulōni samasta vastuvulu tanarūpamulē yaguṭacēta ā vastuvulannī atani sthūlarūpamulē, ā vastuvulanniyu kalisi okē rūpamaina prapaṃcamu - viśvamu - atani sthūlarūpamu).
"aṭṭi brahmāṃḍaṃbu śrīmannārayaṇuni sthūla śarīrabaguṭaṃjēsi - - - bhūdvīpa saridadri nabhassamudra pātāḷa diṅmaraka tārāgana lōka saṃsthitaṃbayi sakala jīva nikāyyaṃbai yadbhutaṃbaina śrīhari sthūla śarīraṃbu vinipiṃcitini ". (śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 2 - )
"ka. vēdapraṇihitamē yanu
mōdaṃbuga dharmamayyemunnu,
tadanyaṃbēdiyagu nadiya dharma
bādiyu harirūpu vēdamani vinugatagan ". (śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 1 - )
"paśya mē pārtha rūpāṇi śataśōdha sahasraśaḥ |
nānāvidhāni divyāni, nānā varṇākṛtīnica |
paśyādityān vasūn rudrā naśvinē marutastathā |
- - - ||
"ihaikasthaṃ jagatē kṛtsnaṃ paśyādyā sacarācaraṃ |
mama dēhē - - - ". (śrīmadbhagavadgīta - 11 - 5 to 8)
(vēlakoladi yunnaṭuvaṃṭinnī, anēka vidhamulugānu anēka rūpamulatōnu, divyamulainaṭu vaṃṭinnī, varṇamulu kaliginaṭuvaṃṭinnī nā rūpamulanu nā dēhamaṃdu cūḍumu - ādityulanu, vasuvulanu, rudrulanu, aśvanī dēvatulanu, maruttulanu (modalagu vāṭinanniṃṭini nā yī viśvarūpamaṃdu cūḍumu - carā caramulatō kūḍiyunna jagattu aṃṭaṭini yī nā okē rūpamaina viśvarūpamulō cūḍumu".
saṃbhūtaṃ ṣōḍaśakalāmādau lōka sisṛkṣayā |
yasyāṃbhasi śayānasya yōganidrāṃ vitanvataḥ |
nābhihṛdaṃbujādāsīt brahma viśvasṛjāṃ patiḥ |
yasyā nayana saṃsthānaiḥ kalpitō lōka distaraḥ |
tadvai bhagavatō rūpaṃ viśuddhaṃ satva mūrjitaṃ |
paśyaṃ tyadō rūpamadabhra cakṣuṣā |
sahasra pādōru bhujānasādbhutaṃ |
sahasramūrtha śravaṇākṣināsikaṃ |
sahasra vēkhalyāṃbarakuṃḍa lōllasat |
ētanānnāvatārāṇāṃ nidānaṃ bījamavyayaṃ ||
yasyāṃ śāṃśēna sṛjyaṃtē dēva tiryaṅnarādayaḥ ||". (śrīmadbhāgavataṃ - 1 - 3 - 1 to 5)
(ī viṣayamu śrīmadāṃdhramahābhāgavatamulō -
"sī. mahadahaṃkāra tanmātra saṃ yuktuḍai cāru ṣōḍaśa kaḷā sahituḍagucu
paṃcamahābhūta bhāsituṃḍai śuddha satvuḍai sarvātiśāyi yagucu
jaraṇōru bhuja mukha śravaṇākṣi nāsā śiramulu nānā sahasramulu veluga
naṃbara kēyūra hārakuṃḍala kirīṭādulu pekkuvēlamarucuṃḍa
tē. buruṣarūpamu dhariyiṃci paruḍanaṃtu
ḍakhila bhuvanaika vartana yatna mamara
mānitōdāra jalarāśi madhyamunanu
yōganidrā vilāsiyai yoppucuṃḍu. (śrīmahābhāgavatamu – 1 – 3 – 60)
"va. adi sakalāvatāraṃbulaku modaliganiyaina śrīmannārayaṇu dēvuni virājamānaṃbayina divyarūpaṃbu - dāniṃ barama yōgīṃdrulu darśiṃturu. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 3 - 63)
(vēlakoladi avayavamulugala puruṣarūpamu - 'puri śayanāt puruṣaḥ' - puramulō śayaniṃcuṭavalana puruṣuḍu ani ceppabaḍenu. parabrahma - bhagavaṃtuḍu prakṛtitō kalisi yunnapuḍu kaligina modaṭirūpamu - idi atani 'virāḍrūpamu' - vividhamuluga prakāśiṃcucuṃḍu rūpamu - dīni nuṃḍiyē sṛṣṭilōni vastuvulanniyu rūpamulanu ceṃdinavi - avatāramulaku, samasta vastuvulaku mūlamu, gani).
"sī. agnimukhaṃbu, parāparātmaka mātma, kālaṃbugati, ratnagarbha padamu
śvasanaṃbu nīyūrpu, rasana jalēśuṃḍu, diśalu garṇaṃbulu divamu nābhi
sūryuṃḍu gannulu, śuklaṃbu salilaṃbu, jaṭharaṃbu jaladhulu, cadalu śiramu
sarvauṣadhamulu rōmacayamulu, śalyaṃbuladrulu, mānasa mamṛtakaruḍu
tē. chaṃdamulu dhātuvulu, dharma samiti hṛdaya
māsya paṃcakamupaniṣadāhvayaṃbu
nayina nīrūpu paratatvamai śivākhya
mai svayaṃ jyōtiyai yoppu nādyamagucu". (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 224)
"ka. rūpaṃbulellanagu bahu
rūpakuḍiṭu bāla vatsa rūpaṃbulatō
nēpāru ṭēmicōdyamu
rūpiṃpaga natanikitara rūpamu galadē
"ka. maralupu maniyeḍi kartayu
maraliṃcu kumārakulunu, maraleḍi krēpul
parikiṃpadānayai hari
maralaṃjane līlatōḍa maṃdaku nadhipā". (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū. bhā. 514, 515)
"aṃganānuṃganāmaṃtarē mādhavō, mādhavaṃ mādhavaṃcāṃtarēṇāṃganā |
itthamā kalpitē maṃdalēmadhyagaḥ saṃjagau vēṇunā dēvakīnaṃdanaḥ". (śrī kṛṣṇakarṇāmṛtaṃ - )
padahāruvēla rājakanyakalanu padahāruvēla śrīkṛṣṇarūpamulalō padahāruvēla bhavanamulalō okē muhūrtamuna śrīkṛṣṇuḍu vivāhamāḍenu.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.