అవ్యయం, (నిత్యం), సర్వచేతనా చేతనవస్తు శేషిత్వం, జ్ఞానబలాది కల్యాణ గుణగుణైః తధైవ పరతరత్వం, సర్వాధారత్వం, చింతిత నిమిష తాది సర్వప్రవృత్తిషు తధైవ ప్రవర్తయి తృత్వం ఇత్యాద్యా పరిమితం మహాత్మ్యం.
(క్షీణించకుండుట - అనగ, సర్వకాలములందుండ గలుగుట - సమస్తమైన చేతన వస్తువులు, అచేతన వస్తువులు వాటి వాటి కారణవస్తువులలో లయమైపోగా (లీనమైపోగా) తానొక్కడే మిగిలియుండుట, (ఆదిశేషువు), ప్రపంచము పుట్టుటకు ముందునుండి నుండువాడు, జ్ఞానము, బలము, ఐశ్వర్యము మొదలగు కల్యాణగుణములు కలిగియుండుట, అన్నింటికంటె ఉత్కృష్టుడై యుండుట, సమస్తమైనవాటికి ఆధారమై యుండుట, మనోవృత్తులుమొదలగు వాటిని ప్రవర్తింపచేయు శక్తికలిగియుండుట - అంతము లేకుండుట - భగవంతుని మహత్మ్యము).
avyayaṃ, (nityaṃ), sarvacētanā cētanavastu śēṣitvaṃ, jñānabalādi kalyāṇa guṇaguṇaiḥ tadhaiva parataratvaṃ, sarvādhāratvaṃ, ciṃtita nimiṣa tādi sarvapravṛttiṣu tadhaiva pravartayi tṛtvaṃ ityādyā parimitaṃ mahātmyaṃ.
(kṣīṇiṃcakuṃḍuṭa - anaga, sarvakālamulaṃduṃḍa galuguṭa - samastamaina cētana vastuvulu, acētana vastuvulu vāṭi vāṭi kāraṇavastuvulalō layamaipōgā (līnamaipōgā) tānokkaḍē migiliyuṃḍuṭa, (ādiśēṣuvu), prapaṃcamu puṭṭuṭaku muṃdunuṃḍi nuṃḍuvāḍu, jñānamu, balamu, aiśvaryamu modalagu kalyāṇaguṇamulu kaligiyuṃḍuṭa, anniṃṭikaṃṭe utkṛṣṭuḍai yuṃḍuṭa, samastamainavāṭiki ādhāramai yuṃḍuṭa, manōvṛttulumodalagu vāṭini pravartiṃpacēyu śaktikaligiyuṃḍuṭa - aṃtamu lēkuṃḍuṭa - bhagavaṃtuni mahatmyamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.