(సృష్టి చేసెదను అని భగవంతుడు సంకల్పించినపుడు కలుగు జ్ఞానము - ప్రకృతి -భగవంతుని అపరాశక్తి. జగత్తును నిర్మించుటలో భగవంతుని చిచ్ఛక్తితో కలిసి అద్భుతమైన, అచింత్యమైన, అనూహ్యమైన శక్తి కలదై ఉపాదాన కారణము - కుమ్మరివానికి మట్టివలె, స్వర్ణకారునకు బంగారమువలె - అయి ప్రపంచములోని వస్తువులన్నింటిని రూపొందించునవి. ఇది ఎట్లు చేయుచున్నదో అగమ్యము, అగోచరమగుటచేత మాయయని చెప్పబడుచున్నది).
(sṛṣṭi cēsedanu ani bhagavaṃtuḍu saṃkalpiṃcinapuḍu kalugu jñānamu - prakṛti -bhagavaṃtuni aparāśakti. jagattunu nirmiṃcuṭalō bhagavaṃtuni cicchaktitō kalisi adbhutamaina, aciṃtyamaina, anūhyamaina śakti kaladai upādāna kāraṇamu - kummarivāniki maṭṭivale, svarṇakārunaku baṃgāramuvale - ayi prapaṃcamulōni vastuvulanniṃṭini rūpoṃdiṃcunavi. idi eṭlu cēyucunnadō agamyamu, agōcaramaguṭacēta māyayani ceppabaḍucunnadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.