← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భగవత్సముల్ bhagavatsamul

Original — తెలుగు

"చ. ధరణి సురోత్తముల్ బహు విధంబుల దమ్ము బరాభవించినన్

దరహితాస్యులై యతిముదంబున నిచ్చలు బూజసేయుచున్

సరసవచో విలాసముల సన్నుతి సేయుచు దండ్రినాత్మజుల్

గరమనురక్తి బిల్చుగతి గైకొని పిల్చినవారు నాసముల్". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 16 - )

Transliteration

"ca. dharaṇi surōttamul bahu vidhaṃbula dammu barābhaviṃcinan

darahitāsyulai yatimudaṃbuna niccalu būjasēyucun

sarasavacō vilāsamula sannuti sēyucu daṃḍrinātmajul

garamanurakti bilcugati gaikoni pilcinavāru nāsamul". (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 16 - )

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.